Advertisement
Google Ads BL

మంచు మనోజ్ కి చరణ్-ఉపాసన సర్ప్రైజ్ గిఫ్ట్


మంచు మనోజ్ గత నెలలో భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. అయితే మనోజ్ తన రెండో పెళ్లిని కేవలం ఫ్రెండ్స్, కొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్యనే అంగరంగ వైభవంగా కానిచ్చేశాడు. ఈ పెళ్ళికి టాలీవుడ్ స్టార్స్ ఎవరూ హాజరవలేదు. సిద్దు జొన్నలగడ్డ, దర్శకుడు బాబీ లాంటి వారే వెళ్లారు. అయితే తాజాగా మనోజ్ కి ఫ్రెండ్, పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసన కలిసి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపిన విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా లో షేర్ చేసాడు.

Advertisement
CJ Advs

Surprise gifts like these are ❤️

Thank you to the sweet couple @alwaysramcharan & @upasanakaminenikonidela for the lovely gesture.. Love you Mr & Mrs Mithrama ❤️

Can't wait to meet you guys after your trip from Maldives,,have an amazing time😍

Much love from M & M. 🤗 సర్ ప్రైజ్ గిఫ్ట్, థాంక్యూ రామ్ చరణ్ అండ్ ఉపాసన ధన్యవాదాలు. లవ్ యు మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రమా❤️ మీరు మాల్దీవుల నుండి రాగానే కలుస్తాను.. మీరు ఈ ట్రిప్ ని బాగా ఎంజాయ్ చెయ్యండి అంటూ మనోజ్ తనకి పంపిన గిఫ్ట్ ని ఓపెన్ చేసి మరీ అందరికి చూపిస్తూ చరణ్ దంపతులకి థాంక్స్ చెప్పాడు.

Charan-Upasana surprise gift to Manchu Manoj:

Ram Charan-Upasana surprise gift to Manchu Manoj
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs