Advertisement
Google Ads BL

ఫైనల్లీ NTR30 సెట్స్ లోకి ఎన్టీఆర్


ఎన్టీఆర్-కొరటాల శివ కలిసి వస్తున్నాం వస్తున్నాం అని చెప్పి వచ్చే మే నెలకి కచ్చితంగా ఏడాది అయ్యింది. #NTR30 అనౌన్సమెంట్ వచ్చి ఏడాది పూర్తయ్యింది. రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలైన #NTR30 గత సోమవారమే సెట్స్ మీదకి వెళ్ళిపోయింది అంటూ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసారు. ఆదివారం అర్ధరాత్రి నుండే ఎన్టీఆర్.. కొరటాల శివతో సెట్స్ లో జాయిన్ అయ్యాడంటూ న్యూస్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేసారు.

Advertisement
CJ Advs

కానీ #NTR30 రెగ్యులర్ షూట్ ఈరోజు నుండి మొదలైనట్టుగా ఎన్టీఆర్ బ్యాక్ లుక్ తో నడిచొస్తున్న క్రేజీ వీడియోతో మేకర్స్ అప్ డేట్ ఇవ్వడమే కాదు .. ఎన్టీఆర్ కూడా వస్తున్నాం అంటూ ఆ వీడియోలో చెప్పడంతో ఎన్టీఆర్ ఫాన్స్ సంతోషపడిపోతున్నారు. మరి వారి సంతోషాన్ని ఆపుకున్నది.. నిన్నా.. ఈరోజా.. ఏడాది కాలంగా ఈ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు. నేడు అఫీషియల్ గా మొదలైన రెగ్యులర్ షూట్ లో ఎన్టీఆర్ నైట్ షూట్ లో పాల్గొంటున్నాడని.. ప్రస్తుతం శంషాబాద్ దగ్గర వేసిన సముద్రం సెట్ లో #NTR30 ని కొరటాల చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. 

సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడంటూ ప్రచారం జరగడమే కానీ.. ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వని ఈ చిత్రం సెట్స్ లో జాన్వీ కపూర్ త్వరలోనే జాయిన్ అవ్వనున్నట్లుగా తెలుస్తుంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇప్పటికే #NTR30లో నటిస్తున్నట్లుగా మేకర్స్ కన్ ఫర్మ్ చేసారు.

Jr NTR from the sets of NTR30 :

NTR30 Shoot Bigins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs