నాని-శ్రీకాంత్ ఓదెల కలయికలో మాస్ మూవీగా తెరకెక్కిన దసరా శ్రీరామనవమి సందర్భంగా విడుదలై భారీ రెస్పాన్స్ తో పాటుగా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. మొదటిరోజు నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా దసరా నిలవగా రెండో రోజు శుక్రవారం వర్కింగ్ డే దసరా కలెక్షన్స్ ఎలా ఉంటాయో అనుకున్నారు. రెండో రోజు కూడా దసరా పవర్ ఫుల్ కలెక్షన్స్ తో థియేటర్స్ కళకళలాడాయి. మొదటి రోజు 21 కోట్ల షేర్ సాధించిన దసరా రెండో రోజు దగ్గర దగ్గర 10 కోట్లు కొల్లగొట్టింది. ఇక దసరా టాక్ తో శని, ఆదివారాలు దసరా కలెక్షన్స్ దుమ్మురేగడం ఖాయంగా కనిపిస్తుంది. దసరా రెండు రోజుల కలెక్షన్స్ మీ కోసం..
దసరా 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్
ఏరియా 2 డేస్ కలెక్షన్స్(కోట్లలో)
నైజాం 10.26
సీడెడ్ 3.02
ఉత్తరాంధ్ర 2.06
ఈస్ట్ గోదావరి 1.18
వెస్ట్ గోదావరి 0.71
గుంటూరు 1.46
కృష్ణ 0.92
నెల్లూరు 0.47
AP-TS టోటల్ : 20.08 కోట్లు (Rs 34.45 Cr Gross)
తమిళ్ అండ్ కర్ణాటక : 2.15
ఇతర ప్రాంతాలు : 0.65
నార్త్ ఇండియా : 0.60
ఓవర్సీస్ : 5.60
టోటల్ వరల్డ్ వైడ్ : 29.08 కోట్లు( Rs 52.40 Cr Gross)