Advertisement
Google Ads BL

చరణ్-బన్నీ మధ్యలోకి ఎవరొస్తారు..


అల్లు అర్జున్ చాలాకాలం నుండి తనకంటూ ప్రత్యేకమైన స్టేటస్ ని, ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాము. అల్లు ఆర్మీ పేరుతొ మెగా ఫాన్స్ నుండి అల్లు అర్జున్ సపరేట్ కుంపటి పెట్టేసాడట అనేది కూడా చూసాం. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ చరణ్ బర్త్ డే రోజున సోషల్ మీడియాలో విష్ చెయ్యడం కానీ, ఆఖరికి రామ్ చరణ్ బర్త్ డే పార్టీలో కనిపించడం కానీ చెయ్యకపోయేసరికి చరణ్ కి అల్లు అర్జున్ కి మధ్యన కోల్డ్ వార్ అందుకే అల్లు అర్జున్ చరణ్ బర్త్ డేకి విష్ చెయ్యలేదు, ఆఖరికి పార్టీకి కూడా రాలేదు అన్నారు.

Advertisement
CJ Advs

అయితే రామ్ చరణ్-అల్లు అర్జున్ బాండింగ్ గురించి మీకేమి తెలుసు అంటూ అల్లు స్నేహ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో మెగా ఫాన్స్ కి షాకిచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ పై మెగా ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. చరణ్ అన్న బర్త్ డే ని కూడా బన్నీ పట్టించుకోలేదంటూ వారు కోపంతో ఉన్నారు. అయితే అల్లు అర్జున్ కజిన్ బర్త్ డే సందర్భంగా తన భార్య, రామ్ చరణ్ సిస్టర్స్ తో కలిసి వెకేషన్స్ కి వెళ్ళాడు.

చరణ్ సిస్టర్స్ సుస్మిత, శ్రీజ, మెగా ఫ్యామిలోని కొంతమంది కజిన్స్ కలిసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్న విషయాన్ని వీడియో రూపంలో షేర్ చేసిన స్నేహ రెడ్డి.. దానికి క్యాప్షన్ గా లవ్ ఫ్యామిలీ అంటూ పెట్టింది. సో దీనిని బట్టి రామ్ చరణ్-బన్నీ మధ్యలో ఏం జరగలేదు, వారు ఎప్పటిలాగే క్లోజ్ గా వున్నారు. వారి మధ్యలోకి ఎవరొస్తారు అంటూ నెటిజెన్స్ తో పాటుగా మెగా ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Allu Arjun is seen enjoying with Chiranjeevi daughters :

Allu Arjun is seen enjoying with Ram Charan Sreeja, Sushmita
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs