Advertisement
Google Ads BL

PKSDT : పవన్ కంప్లీట్ చేసేసారు


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పీడు కి పవన్ ఫాన్స్ షాకైపోతున్నారు. ఆయన సినిమా అంత స్పీడుగా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీ అవడం పవన్ ఫాన్స్ ని ఎగ్జైట్ అయ్యేలా చేసింది. మార్చ్ మొదటి వారంలో మొదలైన సాయి తేజ్-పవన్ కళ్యాణ్ PKSDT షూటింగ్ పవన్ పార్ట్ కంప్లీట్ అయినట్లుగా దర్శకుడు సముద్రఖని పవన్ తో వర్క్ చేస్తున్న పిక్ తో అప్ డేట్ ఇచ్చేసారు.

Advertisement
CJ Advs

Thank you God 🧿. We have successfully completed our talkie portion of Kalyan sir. See you all in theatres on July 28 🙏🏻..VELVOM…💪💪💪💪💪💪💪❤️❤️❤️❤️ అంటూ సముద్రఖని తన దేవుడితో షూటింగ్ కంప్లీట్ అయ్యింది అని పెట్టారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ దేవుడి కేరెక్టర్ లో కనిపించబోతున్నారు. సాయి తేజ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న పవన్ కళ్యాణ్ తన పార్ట్ 22 డేస్ షూటింగ్ పూర్తి చేసేసారు.

పవన్ కళ్యాణ్ పార్ట్ షూట్ పూర్తయ్యే ముందే ఈ చిత్రాన్ని జులై 28 న విడుదల చెయ్యబోతున్నాము అంటూ మేకర్స్ డేట్ లాక్ చేసేసారు. ఇంకా టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ఇవ్వని ఈ చిత్రానికి రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించేసారు. ఈ చిత్రంలో పవన్ షూట్ పూర్తి కావడంతో ఆయన ఫాన్స్ హ్యాపీ గా ఉన్నారు.

Pawan Kalyan Completed Shooting For PKSDT:

Pawan Kalyan Wrapped Up His Part For His Next
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs