Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పై మాళవిక క్లారిటీ


ఈరోజు ఉదయం నుండి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల మెయిన్ హీరోయిన్ గాను, కోలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్ సెకండ్ హీరోయిన్ గా నటించబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మాళవిక మోహనన్ ని పవన్ సినిమాలోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ప్రకటించబోతున్నారంటూ ఆ వార్తల సారాంశం.

Advertisement
CJ Advs

అయితే ఆ వార్త మాళవిక మోహనన్ దగ్గరికి వెళ్ళింది. దానితో ఆమె వెంటనే సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ సినిమాపై క్లారిటీ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారిపై చాలా అభిమానం ఉంది. కానీ నేను పవన్ కళ్యాణ్ గారి ప్రాజెక్ట్ లో భాగం కావడం లేదు. అది స్పష్టం చేస్తున్నాను. నేను ఓ అద్భుతమైం తెలుగు చిత్రంలో పని చేస్తున్నాను(మెయిన్ లీడ్ కేరెక్టర్ లోనే కనిపిస్తాను, సెకండ్ హీరోయిన్ గా కాదు) అదే నా మొదటి తెలుగు చిత్రం. నేను తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను అంటూ ట్వీట్ చేసింది.

Have so much admiration for Pawan Kalyan sir, but have to clarify I’m not a part of this project :) I’m currently working on a amazing telugu film(as the main lead not the second 😊) which will be my debut in telugu cinema, an industry I’m excited to dive into♥️ అని ట్వీట్ చేసిన మాళవిక మోహనన్.. తాను ప్రభాస్-మారుతీ చిత్రంతోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా చెప్పకనే చెప్పేసింది అంటున్నారు ప్రభాస్ ఫాన్స్.

Malavika Mohanan clarity about Pawan Kalyan:

Malavika Mohanan clarity about Pawan Kalyan Ustaad Bhagat Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs