Advertisement
Google Ads BL

మహేష్ ఫాన్స్ కి రిప్లై ఇచ్చిన SSMB28 మేకర్స్


మహేష్ ఫాన్స్ ఈరోజు సోషల్ మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. SSMB28 అప్ డేట్ కోసం వారు ఎంతగా దిగజారిపోయారంటే.. SSMB28 మేకర్స్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారిని అడ్డమైన బూతులు మాట్లాడుతూ రచ్చ చేస్తున్నారు. ఈ ఉగాదికి SSMB28 టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ వస్తుంది అంటూ మహేష్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ నుండి ఎలాంటి చప్పుడూ లేకపోయేసరికి #WakeUpHaarikaHassine #ChangeTeamSSMB అంటూ మహేష్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ రచ్చ చేసేసరికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు దిగొచ్చారు. 

Advertisement
CJ Advs

దిగొచ్చారు అంటే మహేష్ ఫాన్స్ కి భయపడి అప్ డేట్ ఇస్తామని కాదు. Hey Superfans, we share your anticipation & excitement for #SSMB28! The wait for the Superstar's Mass feast will be well worth it, we promise🤩 Keep an eye out for the announcement at the perfect time🏹🔥 హే సూపర్ స్టార్ ఫాన్స్ మేము కూడా SSMB28 తో మా ఉత్సాహాన్ని, ఎగ్జైట్మెంట్ ని పంచుకుంటాము. సూపర్ స్టార్ మాస్ ఫీస్ట్ కోసం వెయిట్ చెయ్యాలి.

మేము ప్రామిస్ చేస్తున్నాము, మంచి సమయం చూసి మీకు అప్ డేట్ ఇస్తాము.. అంటూ హారిక హాసిని క్రియేషన్స్ వారు మహేష్ ఫాన్స్ ని కూల్ చేసారు. లేదంటే మహేష్ ఫాన్స్ మరో లెవల్ కి వెళ్లి SSMB28 నిర్మాణ సంస్థని ఎంతగా ఇబ్బంది పెడతారో అని.. ముందే మేకర్స్ ఇలా చేసారు.

Makers of SSMB28 gave a reply to Mahesh fans:

SSMB28 update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs