Advertisement
Google Ads BL

ఇటలీ నుండి హైదరాబాద్ కి ప్రభాస్


ఒక వారం క్రితం ప్రభాస్ అనారోగ్య కారణాలతో విదేశాలకి వెళ్ళాడు, ఆయన చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్స్ అన్నిటికి బ్రేక్ ఇచ్చేసి మరీ ఆయన విదేశాలకు వెళ్లిపోయాడంటూ ప్రభాస్ హెల్త్ పై క్లారిటీ లేని న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అసలు ప్రభాస్ కి ఏమైంది, ఆయనకొచ్చిన అనారోగ్యం ఏమిటో అర్ధం కాక ప్రభాస్ ఫాన్స్ ఆందోళపడ్డారు. ఆ తర్వాత ప్రభాస్ విషయాలేమి తెలియలేదు.

Advertisement
CJ Advs

అయితే కొద్దిరోజుల క్రితం ప్రభాస్ హైదరాబాద్ నుండి ఇటలీ వెళ్ళాడు. వెకేషన్స్ కి వెళ్ళడా.. లేదంటే నిజంగానే హెల్త్ సమస్యా అనేది తెలియదు కానీ.. ఈ రోజు ప్రభాస్ ఇటలీ నుండి హైదరాబాద్ కి చేరుకున్నాడు. ఆయన ఎయిర్ పోర్ట్ లో నడిచొస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇటలీ నుండి హైదరాబాద్ కి వచ్చిన  ప్రభాస్ సలార్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తుంది.

ఇటు సలార్, అటు ప్రాజెక్ట్ K షూటింగ్ అన్నీ చివరి దశకు చేరుకోగా.. మారుతితో చేస్తున్న ప్రాజెక్ట్ షూటింగ్ మిడిల్ లో ఉంది. ఇక ఆదిపురుష్ రిలీజ్ కి రెడీ అవుతుంది. సలార్ కూడా ఇదే ఏడాది రిలీజ్ కాబోతుంది.

Prabhas from Italy to Hyderabad:

Prabhas heads back to Hyderabad from Italy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs