Advertisement
Google Ads BL

శృతి హాసన్ పై నెటిజెన్స్ ఫైర్


శృతి హాసన్ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో బాగా ఆక్టివ్ గా ఉంటుంది. అదే తన సినిమా అప్ డేట్స్, లేటెస్ట్ ఫోటో షూట్స్ కోసం మాత్రం కాదు. శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో చేసే అల్లరిని, అతనితో గడుపుతున్న క్షణాలను, ఆమె ఆరోగ్య విషయాలను షేర్ చెయ్యడమే కాదు.. చిత్ర విచిత్రమైన ఫోటో షూట్స్ తో అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇక బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో కలిసి ఆమె షాపింగ్ కి వెళ్ళినా, డేట్ కి వెళ్లినా ఆఖరుకి సూపర్ మార్కెట్ కి వెళ్ళినా ఆ ఫొటోస్ ని షేర్ చేస్తుంది.

Advertisement
CJ Advs

అక్కడి వరకు ఓకె.. తాజాగా శృతి హాసన్ శాంతను తో రొమాన్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసేసరికి.. సోషల్ మీడియా షేక్ అవుతోంది. ప్రస్తుతం శృతి ప్రైవేట్ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆ వీడియో లో శాంతనుని తన దగ్గరికి పిలిచి శృతి హాసన్ ముద్దాడింది. ఆ వెంటనే శాంతను కూడా శృతికి తిరిగి వచ్చి కిస్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అయితే ప్రవేట్ గా ఉంచాల్సిన ఈ వీడియో ని శృతి హాసన్ ఇలా పబ్లిక్ లోకి షేర్ చెయ్యడం చూసి నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇద్దరూ ప్రైవేట్ గా ముద్దాడుకుంటున్న సీన్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అవసరమా అంటూ కొంతమంది నెటిజెన్స్ శృతి పై ఫైరవుతున్నారు. కొంతమంది మాత్రం శృతి ఇది అవసరమా.. త్వరగా పెళ్లి చేసుకోమంటూ సలహాలిస్తున్నారు.

Netizens fire on Shruti Haasan:

Shruti Haasan Romance With Her BoyFriend Santanu Hazarika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs