Advertisement
Google Ads BL

శ్రీలీల వచ్చేసింది మరి కాజల్ ?


పలు ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా టాక్ అఫ్ ద ఇండస్ట్రీగా మారిన శ్రీలీల NBK 108 లో హీరోయిన్ గా ఎంపికైంది. తాజాగా ఈ యంగ్ బ్యూటీ బాలకృష్ణ-అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కుతున్న మూవీ సెట్స్ లోకి వచ్చేసింది. ఏడెనిమిది ప్రాజెక్ట్ తో కళకళలాడుతున్న శ్రీలీల క్రేజ్ ని అనిల్ రావిపూడి చాలా త్వరగా పట్టేసాడు. అయితే శ్రీలీల చాలా ఎనేర్జిటిక్ గా నిన్న హైదరాబాద్ లోనే మొదలైన NBK108 కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యింది. అమరో లీడింగ్ హీరోయిన్ కాజల్ ఎప్పుడు ఎంటర్ అవుతుందో తెలియరాలేదు.

Advertisement
CJ Advs

బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబోలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఎంపిక చేసారు. ఈ చిత్రం కోసం కాజల్ భారీ పారితోషకం తీసుకుంటుంది అనే టాక్ ఉంది. అటు కాజల్ కూడా NBK108 షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్లుగా చెప్పినా.. ఇక్కడ NBK108 టీమ్ నుండి ఇంకా క్లారిటీ దొరకలేదు. అయితే కాజల్ అగర్వాల్ అటు ఇండియన్ 2 షూటింగ్, ఇటు బాలకృష్ణ సినిమాల షూటింగ్స్ ని ఒకేసారి చేయబోతుంది. 

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ నటించిన ఘోష్టి తమిళనాట విడుదలకు సిద్దమవుతుంది. తెలుగులో ఉగాది స్పెషల్ గా రిలీజ్ కాబోతుంది. 

Sreeleela came and Kajal:

Sree Leela to join sets on NBK108
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs