Advertisement
Google Ads BL

మోహన్ బాబుకి ఇష్టం లేకుండానే..


మంచు మనోజ్ పెళ్లి రేపు మార్చి 3 న హైదరాబాద్ లోనే జరగబోతుంది. మంచు మనోజ్, మౌనిక జంట చూడ ముచ్చటగా వుంది అంటున్నారు. అయితే మంచు మనోజ్ పెళ్లి వేడుకలు మంచు మోహన్ బాబు ఇంట్లో కాకుండా మంచు లక్ష్మి ఇంట్లో జరగడం ఎవ్వరికి అర్ధం కావడం లేదు. అసలు మంచు మనోజ్ పెళ్లి మోహన్ బాబు కి ఇష్టమేనా అనే ప్రశ్న సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. మంచు మనోజ్ పెళ్లి విషయంలో మంచు ఫ్యామిలీ మౌనాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలో తెలియక రకరకాల ఊహాగానాలు మీడియాలో మొదలు పెట్టేసారు. భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నాడు.

Advertisement
CJ Advs

అటు మౌనికకి రెండో పెళ్లి కావడమే మంచు ఫ్యామిలీకి నచ్చలేదు, ముఖ్యంగా మోహన్ బాబు కి నచ్చకపోవడంతోనే ఆయన ఈ పెళ్లి వేడుకలకి దూరంగా ఉన్నారనే టాక్ నడుస్తుంది. అయితే మనోజ్ మెహిందీ వేడుకలకి, అలాగే నేడు మార్చ్ 2 న జరగబోయే సంగీత్ సెలెబ్రేషన్స్ లో మోహన్ బాబు పాల్గొనటం లేదు అని తెలుస్తుంది. ఇక పెళ్లి కూడా భూమా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్యన సింపుల్ గా మంచు లక్ష్మి ఇంటి దగ్గరే జరగబోతున్నట్టుగా సమాచారం.

అయితే మోహన్ బాబు మనోజ్ పెళ్ళికి హాజరవుతారని తెలుస్తుంది. మరి రేపు మనోజ్ వివాహానికి సంబందించిన పిక్స్ బయటికి వచ్చేవరకు ఇలాంటి వార్తలు ఎన్ని ప్రచారంలోకి వస్తాయో.. మంచు వారి పెళ్లి ముచ్చట్లు అంటూ ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో చూద్దాం.

Manoj Marriage Without Mohan Babu :

Manchu Manoj Marriage On 3rd MARCH Without Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs