Advertisement
Google Ads BL

లవర్ బుగ్గ కొరికేస్తున్న శృతి హాసన్


హీరోయిన్ శృతి హాసన్ వరస హిట్స్ తో టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ లా మారింది. ఈ సంక్రాంతి కి వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల్లో నటించి, అవి ఒకేసారి విడుదలవడంతో రేర్ ఫీట్ సాధించిన శృతి హాసన్ ప్రస్తుతం తన లవ్ శాంతను తో బాగా బిజీగా ఉంది. ఎక్కువగా లవర్ తోనే టైమ్ స్పెండ్ చేస్తున్న శృతి హాసన్ అతనితో కలిసి చట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసిన ప్రతి మూమెంట్ ని సోషల్ మీడియా లో పిక్స్ ద్వారా పంచుకుంటుంది. అలాగే శృతి హాసన్ అనారోగ్య విషయాలను కూడా ఓపెన్ గా మాట్లాడేస్తుంది.

Advertisement
CJ Advs

ఎప్పుడూ బాయ్ ఫ్రెండ్ శాంతను గురించి చెబుతూ సిగ్గుపడిపోయే శృతి హాసన్ మరోసారి శాంతను గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవడమే కాదు.. బాయ్ ఫ్రెండ్ బుగ్గలు కొరికేస్తూ ఉన్న పిక్ తో మరింత వేడిని రాజేసింది. నాకు బయటికి వెళ్లి తినడం అంటే చాలా ఇష్టం. నేను శాంతను తినడం కోసమే పుట్టామా అన్నట్టుగా ఉంటాము. అలా తినే సమయంలో ఎన్నో విషయాలను చర్చించుకుంటాము. నాలాగే శాంతను కూడా భోజన ప్రియుడు. అలాంటివాణ్ణి ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది. తాను నా లైఫ్ లోకి వచ్చినందుకు నేనెంతో లక్కీ అంటూ ఆ పిక్స్ ని పోస్ట్ చేసింది.

ఆ పిక్స్ చూసిన నెటిజెన్స్ ఏంటి శృతి ఇంత ఓవర్ చేస్తున్నావ్.. పర్సనల్ గా ఉంచుకోవాల్సిన పిక్స్ ని ఇలా పబ్లిక్ చేస్తున్నావ్ ఏంటి అంటూ స్వీట్ గా వార్న్ చేస్తున్నారు.  

Shruti Haasan biting the lover Shanthanu cheeks:

Shruti Haasan shares adorable pic with beau Santanu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs