Advertisement
Google Ads BL

సింపుల్ లుక్ లో రష్మిక మందన్న


సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేసి భీభత్సమైన హడావిడి చేసే రష్మిక మందన్న సింపుల్ లుక్ లోకి మారిపోయింది. బాలీవుడ్ లోకి అడుగుపెట్టకముందే గ్లామర్ డాల్ అవతరమెత్తి ఎక్స్ పోజింగ్ చేసే రశ్మికపై అదే రేంజ్ ట్రోలింగ్ నడిచింది. రష్మిక ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీనే అన్న రేంజ్ లో వైరల్ అయ్యేది. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లో బిజీ అయిన రష్మిక.. సోషల్ మీడియాలో షేర్ చేసిన సింపుల్ లుక్ కూడా ఇప్పుడు తెగ వైరల్ అయ్యింది 

Advertisement
CJ Advs

తన ఫ్రెండ్స్ ఏదైనా ఫోజ్ పెట్టమంటే.. తాను ఇలా ఉంటానంటూ ఓ రెండు పిక్స్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ తో పాటుగా When my friends say pose.. and I am like - 💪🏻🙈😄 ఈ క్యాప్షన్ పెట్టింది. ఆ పిక్స్ లో జీన్స్ వేసుకుని స్టార్స్ ఉన్న షర్ట్ లో బొడ్డు కనిపించేలా, కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని ఇచ్చిన డీసెంట్ ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే రష్మిక జీన్స్ లుక్ చూసిన నెటిజెన్స్ ఏంటి రష్మిక ఇంత సింపుల్ గానా అని ఆశ్చర్యపోతున్నారు.

Rashmika Mandanna in a simple look:

 Rashmika Mandanna new stylish look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs