Advertisement
Google Ads BL

బాలీవుడ్ మీడియా ఎక్సక్లూసివ్ అంటుంది..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ NTR30 తో శ్రీదేవి డాటర్ జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. కొరటాల శివ పాన్ ఇండియా క్రేజ్ కోసం జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఎంపిక చేసేసారు.. ఆమెకి ఇదే మొదటి సౌత్ ఇండియా మూవీ అంటూ ప్రచారం జరుగుతుంది. త్వరలోనే ఈ మేరకు ప్రకటన కూడా వస్తుంది అంటున్నారు. ఆల్మోస్ట్ జాన్వీ కపూర్ NTR30 హీరోయిన్ అంటున్నారు. కొంతమంది జాన్వీ కపూర్ NTR30 లో చెయ్యడం లేదు అని కూడా అంటున్నారు.

Advertisement
CJ Advs

కానీ బాలీవుడ్ మీడియాలో మాత్రం ఈ రోజు సోమవారం జాన్వీ కపూర్ ఫస్ట్ సౌత్ ఇండియా మూవీ NTR30 నే. ఆమె ఆ ప్రాజెక్ట్ కి సైన్ కూడా చేసేసింది. ఈనెల చివరిలో NTR30 పూజా కార్యక్రమాలకే జాన్వీ కపూర్ హైదరాబాద్ కి రాబోతుంది, వచ్చే నెల నుండి యంగ్ టైగర్ తో జాన్వీ కపూర్ NTR30 రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతుంది, కొరటాల ఇప్పటికే జాన్వీ కపూర్ తో చర్చించి ఫార్మాలటీస్ పూర్తి చేసేసారు అంటూ ఎక్సక్లూసివ్ గా బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తున్నాయి.

మరి బాలీవుడ్ మీడియా, వెబ్ మీడియాలో జాన్వీ కపూర్ సౌత్ ప్రాజెక్ట్ ఎన్టీఆర్ తోనే అంటూ హడావిడి మొదలు పెట్టాయి. కానీ ఇక్కడేమో చాలామంది NTR30 హీరోయిన్ విషయమై డైలమాలో ఉన్నారు.

Janhvi Kapoor locked for Jr NTR and Kortala Siva next:

Jr NTR to romance Janhvi Kapoor for NTR30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs