Advertisement
Google Ads BL

ఫాన్స్ కి ఎన్టీఆర్ గుడ్ న్యూస్


ఎన్టీఆర్ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసాడు. ఈ రోజు ఆదివారం హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ లో జరిగిన కళ్యాణ్ రామ్ అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా హాజరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫైనల్లీ ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పేసాడు. ఎన్టీఆర్ ఫాన్స్ కి కాస్త సుతిమెత్తని వార్నింగ్ కూడా ఇచ్చాడు. సినిమా అప్ డేట్ కోసం నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావడం కరెక్ట్ కాదు, నిర్మాతలు అభిమానుల ఒత్తిడికి లోనవుతున్నారు. సినిమా గురించిన ఏ అప్ డేట్ అయినా అభిమానులకే ముందు చెబుతాను.  

Advertisement
CJ Advs

ఈ నెలలోనే NTR30 ప్రారంభోత్సవం ఉంటుంది. మార్చి నుండి NTR30 రెగ్యులర్ షూట్ మొదలవుతుంది, 2024 ఏప్రిల్ 5 న సినిమా విడుదలవుతుంది అంటూ ఎన్టీఆర్ అమిగోస్ ఈవెంట్ లో చెప్పడం ఫాన్స్ పండగని తెచ్చినట్టుంది. కొరటాల-ఎన్టీఆర్ కలయికలో మూవీ ఈ నెలలో పూజా కార్యక్రమాలతో మొదలై మార్చ్ 20 నుండి సెట్స్ మీదకి వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది.

NTR good news for fans:

 NTR on NTR30
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs