Advertisement
Google Ads BL

కోడలు స్నేహపై అల్లు అరవింద్ కామెంట్స్


అల్లు అర్జున్-స్నేహ రెడ్డి ప్రేమించి పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. అల్లు అర్జున్ వైఫ్ గా అల్లు కోడలిగా అడుగుపెట్టిన స్నేహ రెడ్డి ఫ్యామిలీతో బాగా మింగిల్ అయ్యింది. అల్లు అర్జున్ వైఫ్ గానే కాదు.. గ్లామర్ గాను స్నేహ రెడ్డి తెగ పాపులారిటీ సంపాదించుకుంది. అంతేకాకుండా ఇన్స్టాలో భారీ ఫాలోవర్స్ కలిగి ఉంది. తాజాగా స్నేహ రెడ్డిపై మామగారు అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. అల్లు అరవింద్ రీసెంట్ గా రైటర్ పద్మభూషణ్ సక్సెస్ మీట్ కి అతిధిగా హాజరయ్యారు.

Advertisement
CJ Advs

ఆ ఈవెంట్ లో ప్రతి అమ్మాయి తల్లితండ్రులని తీసుకుని ఈ సినిమాకి వెళ్ళాలి. ఎందుకంటే ఆడపిల్ల అనగానే చక్కగా చదువుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లలని చక్కదిద్దుకోవాలి అనుకుంటారు తప్ప వాళ్ళకి ఓ ఆలోచన, ఓ ఇష్టం ఉంటుంది అని తల్లితండ్రులు గుర్తించరు. నేను పర్సనల్ గా ఆడపిల్లలు ఇంట్లోనే కూర్చిపోవాలని అనుకునే టైపు కాదు. ప్రతి ఒక్క ఆడపిల్లా.. పేరెంట్స్ తో ఈ సినిమా చూడాలి. నేను ఈ సినిమా చూసి ఇంటికి వెళ్లి నా భార్యని నువ్వేమవ్వాలని అనుకున్నావని అడిగాను.

ఇక అల్లు అర్జున్ వైఫ్ నా కోడలు స్నేహ రెడ్డి కూడా ధనులవంతుల ఇంట్లో పుట్టి స్టార్ హీరోని పెళ్లి చేసుకున్నప్పటికీ తన పని తాను చేసుకుంటుంది. తనకు ఆ అవసరం లేదు.. కానీ చేస్తుంది అంటూ స్నేహపై పొగడ్తల వర్షం కురిపించారు అరవింద్.

Allu Aravind comments on daughter-in-law Sneha:

Allu Aravind on daughter-in-law Sneha Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs