Advertisement
Google Ads BL

NTR30 షూటింగ్ మొదలయ్యేది అప్పుడే


ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా NTR30 షూటింగ్ అప్ డేట్ కోసం ఫైట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో NTR30 రిలీజ్ అంటూ గ్రాండ్ గా రిలీజ్ డేట్ ఇచ్చేసి.. షూటింగ్ అప్ డేట్ ఫిబ్రవరి నుండి అన్నారు. ఫిబ్రవరి మొదలైపోయింది కానీ.. ఇంతవరకు NTR30 షూటింగ్ మొదలు కాలేదు, కనీసం మేకర్స్ అప్ డేట్ ఇవ్వకపోయేసరి ఫాన్స్ సోషల్ మీడియాలో NTR30 అప్ డేట్ కోసం పోరాటం చేస్తున్నారు. అయితే ఫిబ్రవరి నుండి NTR30 రెగ్యులర్ షూటింగ్ ఉండదట. మార్చ్ 20 నుండి NTR30 అఫీషియల్ గా పట్టాలెక్కనున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో మొదలయ్యే NTR30 రెగ్యులర్ షూట్ మాత్రం మార్చ్ 20 నుండి మొదలు కాబోతుందట. హైదరాబాద్ లో వేసిన భారీ సముద్రపు సెట్ లోనే మొదటి షెడ్యూల్ మొదలు పెట్టి ఎన్టీఆర్ పై యాక్షన్ సీక్వెన్స్ కొరటాల చిత్రీకరిస్తారట. ఈలోపు హీరోయిన్ కూడా ఫైనల్ అవుతుంది. సెకండ్ షెడ్యూల్ కి వచ్చేసరికి హీరోయిన్ కూడా NTR30 షూట్ లో జాయిన్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కియారా అద్వానీ పెళ్లి తర్వాత డేట్స్ అడ్జెస్ట్ చేస్తే ఓకె.. లేదంటే జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.

అలాగే ఎన్టీఆర్ తో తలపడబోయే విలన్ విషయంలోనూ కొరటాల బాలీవుడ్ నటులనే ఎంపిక చేసే ప్రాసెస్ లో ఉన్నారట. కుదరకపోతే విజయ్ సేతుపతిని తెచ్చే ప్లాన్ చేస్తున్నారట.

NTR 30 regular shooting in March:

NTR 30 regular shoot begins from this date?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs