Advertisement
Google Ads BL

ఖుషి పై డైరెక్టర్ శివ క్లారిటీ


మార్చి ఫస్ట్ వీక్ కు కూడా @Samanthaprabhu2 షూట్ కు రాలేకపోతే... మరో ప్రాఙెక్ట్ మీదకు వెళ్లనున్న #khushi దర్శకుడు @ShivaNirvana అంటూ సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ-శివ నిర్వాణ ప్రాజెక్ట్ పై రకరకాల గాసిప్స్ ప్రచారంలోకి వచ్చాయి. గత ఏడాది సమంత హెల్త్ ప్రోబ్లెంస్ తో ఖుషి షూటింగ్ ఆగిపోయింది. సంక్రాంతి తర్వాత సమంత ఖుషి షూటింగ్ లో పాల్గొంటుంది అన్నప్పటికీ.. ఆమె ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఖుషి సెట్స్ లోకి రాదు, ఈలోపు శాకుంతలం ప్రమోషన్స్ పూర్తి చెయ్యాలి అన్నారు.

Advertisement
CJ Advs

కొత్తగా ఖుషి స్క్రిప్ట్ మార్చమని సమంత డిమాండ్ చేస్తుంది. కాని శివ నిర్వాణ ఒప్పుకోవడం లేదు, సో వారి మధ్యన ఈగో క్లాష్ అంటూ రకరకాల న్యూస్ లు పుట్టుకొచ్చిన తరుణంలో శివ నిర్వాణ ఖుషి షూటింగ్ పై సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చాడు. #khushi regular shoot will start very soon 👍 everything is going to be beautiful❤️ ఖుషి రెగ్యులర్ షూట్ అతి త్వరలోనే మొదలవుతుంది.. అంటూ ట్వీట్ చెయ్యడంతో ఖుషి ప్రాజెక్ట్ పై ఉన్న సందేహాలు తీరిపోయాయి.

ఖుషి షూటింగ్ లేట్ అవుతూ ఉండడంతో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని గౌతమ్ తిన్ననూరితో మొదలు పెట్టేసాడు. సమంత ఎప్పుడు వస్తే అప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఖుషి సెట్స్ లోకి వచ్చేస్తాడు.

Kushi regular shoot will start very soon :

Kushi movie update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs