Advertisement
Google Ads BL

సంక్రాంతి సెలెబ్రేషన్స్ లో KGF యశ్ ఫ్యామిలీ


ఈ పొంగల్ ని సెలబ్రిటీస్ ఎంత సరదాగా జరుపుకున్నారో, తమ ఫామిలీస్ తో కలిసి ఎంత సందడి చేసారో అనేది సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ అభిమానులకి ఫుల్ గా ట్రీట్ ఇచ్చారు. ఇక కన్నడ సంచలనం KGF స్టార్ యశ్ కూడా తన ఫ్యామిలీతో పొంగల్ ని ఎంతగా ఎంజాయ్ చేసారో అనేది పిక్స్ పోస్ట్ చేసాడు. భార్య పిల్లలతో కలిసి యశ్ ఈ సంక్రాంతిని ఆనందంగా జరుపుకున్నాడు. Here's wishing everyone a happy Makara Sankranti, Pongal, Uttarayan, Magh Bihu. May the festival of harvest bring you all health, happiness and prosperity... అంటూ యశ్ తన అభిమానులకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసాడు.

Advertisement
CJ Advs

ఇక యశ్ ఇప్పటికి KGF లుక్ నే కంటిన్యూ చేస్తున్నాడు. అయితే KGF 3 లో యశ్ నటించే ఛాన్స్ లేదు అని మేకర్స్ తేల్చేసారు. అటు యశ్ కూడా మరో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టకుండా ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడు. KGF తర్వాత మళ్ళీ అంతటి హిట్ ఇచ్చే కథని ఎంపిక చేసుకోవాలి, KGF స్టాండర్డ్స్ కి తగిన కథ దొరికితే త్వరలోనే సినిమా మొదలు పెడతాను, నా కొత్త ప్రాజెక్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నట్లుగా నాకు అర్ధమవుతుంది అంటూ మాట్లాడుతున్నాడు. Yash19 పై ఆయన అభిమానులకి ఆత్రుత మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. 

Yash Family in Sankranti Celebrations:

KGF Star Yash Family in Sankranti Celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs