Advertisement

మాళవిక మోహన్ అందాల అరాచకం


కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహన్ అక్కడి స్టార్ హీరోలతో జతకట్టినా రాని ఫేమ్ ఆమె గ్లామర్ ఫోటో షూట్స్ కి భీబత్సంగా వస్తుంది. చూడడానికి పద్దతిగా ఉంటుంది కానీ.. మాళవిక మోహన్ గ్లామర్ షో చేస్తే యూత్ కి మతిపోవాల్సిందే. క్లివేజ్ సోకులతో ఎప్పటికప్పుడు ఫోటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసే మాళవిక మోహన్ కోలీవుడ్ లో విజయ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి తో చేస్తున్న మూవీలో వన్ అఫ్ ద హీరోయిన్ గా నటిస్తుంది(ఈ మేరకు అధికారిక సమాచారం రావాల్సి ఉంది.)

Advertisement

అయితే పొంగల్ ఫెస్టివల్ కి అందరూ సాంప్రదాయకమైన దుస్తులతో ఫోటో షూట్స్ చేయించుకుంటే.. మాళవిక మోహన్ మాత్రం పోతపోసిన గ్లామర్ గర్ల్ గా మోడరన్ డ్రెస్ తో దిగిపోయింది. గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరిసిపోవడమే కాదు.. ఎప్పటిలాగే క్లివేజ్ షోతో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. లూజ్ హెయిర్ తో గమ్మత్తయిన చూపులతో మాళవిక మోహన్ ఇచ్చిన గ్లామర్ ట్రీట్ నిజంగా ఫాన్స్ కి కిక్ ఇచ్చే ఉంటుంది. మీరు మాళవిక మోహన్ మోడరన్ గ్లామర్ లుక్ ని చూసెయ్యండి.

Malavika Mohanan latest glamour look:

Malavika Mohanan Personifies Glamour look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement