బుట్టబొమ్మ పూజ హెగ్డే గ్లామర్ కి పెట్టింది పేరు. బికినీ వేసినా.. చీర కట్టినా, ఫ్రాక్ వేసినా ఆ అందం మరింతగా పెరుగుతుందే తప్ప తరగదు. గత ఏడాది ప్లాప్స్ బాధించినా, వరస డిజాస్టర్స్ భయపెట్టినా 2023 కి గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు పూజ హెగ్డే దుబాయ్ కి వెళ్ళింది. అక్కడ దుబాయ్ రోడ్లలో తిరుగుతూ ఎంజాయ్ చెయ్యడమే కాదు గ్లామర్ ట్రీట్ తో ముగ్దుల్ని చేసింది. బ్లాక్ డ్రెస్ లో లూజ్ హెయిర్ తో క్లివేజ్ షో తో పూజ హెగ్డే అందాల జాతర సోషల్ మీడియాని కమ్మేసింది.
కళ్ళకి కూలింగ్ గ్లాస్ పెట్టుకున్న పూజ హెగ్డే అందాలు చూసిన వారు బుట్ట బొమ్మ ఎంత బావుంది, ఈ బ్లాక్ డ్రెస్ లో మరింత ఆకర్షణగా కనబడుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. దుబాయ్ ఎడారికే హీట్ తెప్పించి చమటలు పట్టించగల సత్తా పూజ హెగ్డే అందాలకి ఉన్నాయంటున్నారు నెటిజెన్స్. చేతిలో హ్యాండ్ బాగ్ తో దుబాయ్ మాల్స్ మధ్యన దిగిన పూజ హెగ్డే పిక్స్ తో ఇచ్చిన అందాల విందు మీ కోసం..