Advertisement
Google Ads BL

పెళ్ళికి ముందే అలియా భట్ ప్రెగ్నెంట్


అలియా భట్ రణబీర్ కపూర్ తో వివాహానికి ముందే ప్రెగ్నెంట్ అని ఎంతమంది ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా అటు అలియా ఫ్యామిలీ, ఇటు రణబీర్ ఫ్యామిలీ అస్సలు పట్టించుకోలేదు. ఆమె ప్రెగ్నెన్సీ విషయం తెలిసే.. అలియా భట్ ఫ్యామిలీ, రణబీర్ కపూర్ ఫ్యామిలీ ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిని చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్యన కానిచ్చేసింది అన్నారు, అందుకే వెంటనే ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసారు, అది అనౌన్స్ చేసిన ఆరునెలలోనే బేబీ కి జన్మనిచ్చిన అలియా భట్ విషయంలో చాలా ప్రశ్నలు చక్కర్లు కొట్టినా, అవన్నీ అంతు చిక్కని ప్రశ్నలు గానే మిగిలిపోయాయి.

Advertisement
CJ Advs

కానీ అలియా భట్ మాత్రం ఓ ఇంటర్వ్యూలో పెళ్ళికి ముందే తాను గర్భవతిని అనే విషయం చెప్పకనే చెప్పేసి షాకిచ్చింది. అలియా భట్ రణబీర్ తో ప్లేలికి మునుపే హాలీవుడ్ ఫిల్మ్ లో నటించింది. అందులో నటించేటప్పుడు తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసి, మూవీ యూనిట్ కి చెప్పడంతో వారు యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుని.. తనని భద్రంగా చూసుకున్నారని చెప్పడంతో అలియా భట్ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అన్న విషయం తేలిపోయింది.

దానితో జనాల్లో ఉన్న అనుమానాలు వీడిపోయాయి. లేదంటే అలియా భట్ పెళ్లి, ప్రెగ్నెన్సీ, బిడ్డ పుట్టడం నిజంగా ఇప్పటికి షాకింగ్ గానే ఉండిపోయేది. మరి ఎన్ని అనుమానాలు వచ్చినా, ఎన్ని న్యూస్ లు చదివినా రణబీర్, అలియా లు ఇప్పటివరకు అది రివీల్ చెయ్యకపోవడం గ్రేట్ కదా!

Alia Bhatt was pregnant before marriage:

Alia Bhatt indirectly reveals that she was pregnant before marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs