Advertisement
Google Ads BL

రెండో పెళ్లిపై నటి ప్రగతి స్పందన


సినిమాల్లో హీరోలకి, హీరోయిన్స్ కి తల్లి, అత్త పాత్రలు చేసే నటి ప్రగతి.. బయట చాలా హాట్ గా ఉంటుంది. ఈమధ్యన ప్రగతి వేసే డాన్స్, ఆమె చేసే వర్కౌట్స్ మీమర్స్ కి చేతుల నిండా పని చెప్పాయి. ఎవరు ఏ విధంగా ట్రోల్ చేసినా ప్రగతి మాత్రం బోల్డ్ గా ఉంటూ అన్ని ఓపెన్ గా మాట్లాడుతుంది. ఈమధ్యన ప్రగతి సినిమాల్లో కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. అలాగే పాపులర్ అవుతుంది. నటి ప్రగతి చాలా రోజులుగా సింగిల్ మథర్ గానే ఉంటుంది. అందుకే ప్రగతి రెండో పెళ్లి విషయమై ఆమెని అడగగా..

Advertisement
CJ Advs

ప్రగతి పెళ్లి అనే పదం కన్నా కంప్యానియన్ అనే పదం బావుంటుంది. ఒక్కోసారి నాకు కంప్యానియెన్ ఉంటే బావుంటుంది అనిపించింది. కానీ అంతలోనే నా మెచ్యూరిటీ లెవల్ కి మ్యాచ్ అయ్యే వారు దొరకరేమో అనిపిస్తుంది. కొన్ని విషయాల్లో ఇలానే ఉండాలి అని ఖచ్చితంగా ఉంటాను. కానీ అది కొంతమంది దగ్గర కుదరదు. ఒకవేళ 20 వయసులో అయితే గనక అడ్జెస్ట్ అయ్యేదానిని ఏమో.. కానీ ఇప్పుడు అలా అవ్వలేను అంటూ ప్రగతి రెండో పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చింది.

Actress Pragathi reaction to her second marriage:

Pragathi has given clarity on her second marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs