Advertisement
Google Ads BL

ఛిల్ మూడ్ లో విజయ్ దేవరకొండ


గత ఏడాది విజయ్ దేవరకొండకి చాలా డల్ ఇయర్ అనే చెప్పాలి. లైగర్ ప్రమోషన్స్ తో దేశం మొత్తం యూత్ ని తనవైపుకు తిప్పుకున్న విజయ్ దేవరకొండ అదే లైగర్ విషయంలో ఢీలా పడాల్సి వచ్చింది. పాన్ ఇండియా స్టార్ అవుదామనుకున్న విజయ్ దేవరకొండకి లైగర్ భీభత్సమైన షాక్ ఇచ్చింది. లైగర్ డిసాస్టర్ నుండి బయటపడేందుకు విజయ్ దేవరకొండ యాక్టీవ్ గా ఉండాలని డిసైడ్ అయ్యి అడుగడుగునా అభిమానులని ఉత్సాహపరిచారు. 

Advertisement
CJ Advs

2022 బాడ్ సిస్ట్యువేషన్ నుండి బయటపడేందుకు న్యూ ఇయర్ ని సెలెబ్రేట్ చేసుకున్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. స్విమ్మింగ్ పూల్ లో చిల్ మూడ్ లో చేతిలో షాంపైన్ బాటిల్ తో కూల్ గా కనిపించాడు. అదేదో విజయదేవరకొండ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నాడా అనిపిస్తుంది. తనెక్కడ ఉన్నాడో చెప్పని విజయ్ దేవరకొండ ఆ పిక్ తో పాటుగా.. A year where we all had moments, when we laughed hard, cried quietly, chased goals, won some, lost some 🙂 We need to celebrate everything 🙂 cuz that is life. 

Happy new year my loves ❤️

Have a great new year! అంటూ ట్వీట్ చెయ్యగా.. రౌడీ హీరో ట్వీట్ ని ఆయన ఫాన్స్ షేర్ చేస్తూ లైక్స్ కొడుతూ విజయ్ కి న్యూ ఇయర్ విషెస్ చెబుతున్నారు.

Rowdy Star creates a rage of new year :

Vijay Devarakonda wows all his loves
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs