Advertisement
Google Ads BL

మెగాస్టార్-రామ్ చరణ్- శర్వా అదిరిపోలా..


యంగ్ హీరో శర్వానంద్ కి రామ్ చరణ్ మంచి ఫ్రెండ్ అనేది తెలిసిన విషయమే. శర్వానంద్ తన సినిమాల విషయంలో మెగాస్టార్ ఆశీస్సులు తీసుకుంటూ ఉంటాడు. మెగా ఫ్యామిలీ లో జరిగే పార్టీలకి శర్వానంద్ హాజరవుతాడు. ఇక ఈ న్యూ ఇయర్ కి శర్వానంద్ ఓ బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పాడు. Happiest Day 😍 Happy New Year guys 🤗 Love and Light to all of us ❤️ అంటూ  మెగాస్టార్ చిరు-రామ్ చరణ్ తో శర్వా కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసాడు.

Advertisement
CJ Advs

శర్వానంద్ కి మెగాస్టార్-చరణ్ తో ఎంత బాండింగ్ ఉందొ ఈ పిక్ తో అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ ముగ్గురి స్పెషల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకే ఒక జీవితంతో హిట్ అందుకున్న శర్వానంద్ ఈ న్యూ ఇయర్ వేడుకలని మెగా ఫ్యామిలీతో జరుపుకున్నాడా అనేలా ఆ పిక్ కనిపిస్తుంది. ఇక శర్వానంద్ తన తదుపరి మూవీని త్వరలోనే ప్రకటించబోతున్నాడు. ఈ చిత్రంలో శర్వాకి జోడిగా కుర్ర హీరోయిన్ కృతి శెట్టి నటించబోతుంది. ఇక మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యతో సంక్రాంతికి దుమ్మురేపడానికి రెడీ అవుతుండగా.. చరణ్ RC15 షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు. 

Sharwanand celebration the new year with Mega heroes:

Sharwanand shares beautiful pic in 2023 new year special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs