Advertisement
Google Ads BL

లాంగ్ హెయిర్ లో మహేష్ బాబు


మహేష్ బాబు సినిమాల్లో హెయిర్ స్టయిల్ విషయంలో పెద్దగా ప్రయోగాలు చెయ్యడు. అసలు మహేష్ బాబుది ఒరిజినల్ హెయిర్ లేదంటే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషనా.. కాదు విగ్గు అనేది ఎవ్వరికీ పూర్తి క్లారిటీ లేదు. మహేష్ తల్లితండ్రులు చనిపోయినప్పుడు కూడా మహేష్ గుండు చేయించుకోకపోవడానికి కారణం ఇదే అని ప్రచారం జరిగింది. మహేష్ ది ఒరిజినల్ హెయిర్ కాదంటూ రకరకాల న్యూస్ లు నడిచాయి. అందుకే మహేష్ బాబు సినిమాల్లో హెయిర్ విషయంలో ఎలాంటి స్టయిల్స్ మెయింటింగ్ చెయ్యడు అంటారు.

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు మహేష్ బాబు SSMB28 విషయంలోనూ లుక్ మార్చినా, హెయిర్ స్టయిల్ ఎప్పట్లానే ఉంది. కానీ SSMB28 సెకండ్ షెడ్యూల్ ముందు మహేష్ ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళ్ళాడు. సితార క్రిష్టమస్ సెలవని ఎంజాయ్ చేస్తున్న మహేష్ అండ్ నమ్రత ఓ వెడ్డింగ్ యానివర్సరీ పార్టీలో ఎంజాయ్ చేసిన విషయాన్ని నమ్రత సోషల్ మీడియాలో About last night ♥️ Happy anniversary @sabina.xavier & @xavieraugustin! 🤗🤗🤗 Wishing you many such years of happiness and togetherness!! ♥️ అంటూ షేర్ చెయ్యగా.. అందులో డైనింగ్ టేబుల్ దగ్గర మహేష్ అటువైపు కూర్చోగా.. గౌతమ్ ఎవరితోనో మాట్లాడుతున్న పిక్ ఉంది. 

ఆ పిక్ లో మహేష్ బాబు వెనుకవైపుగా ఉన్నా ఆయన లాంగ్ హెయిర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది మహేశా కాదా అనే కన్ఫ్యూషన్ చాలామందిలో ఉన్నప్పటికీ.. అది మహేషే అని చాలామంది ఫిక్స్ అవుతున్నారు. మరి మహేష్ ఇలా లాంగ్ హెయిర్ లో కొత్తగా కనిపిస్తారేమో చూడాలి. 

Mahesh new look :

Mahesh Babu long hair look 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs