Advertisement
Google Ads BL

స్టార్ హీరోలని అలా డిసైడ్ చేస్తాం: దిల్ రాజు


దిల్ రాజు తమిళనాట విజయ్ పెద్ద హీరో, ఆయన సినిమాకి 400 కన్నా కొద్దిగా ఎక్కువ థియేటర్స్ ఇవ్వమని చేసినా కామెంట్స్ కి అజిత్ ఫాన్స్ దిల్ రాజు విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ కోలీవుడ్ నెంబర్ 1 అజిత్ విజయ్ తర్వాత అంటూ అజిత్ ఫాన్స్ వార్ స్టార్ట్ చేసారు. కోలీవుడ్ లో ఉన్న 800 ల థియేటర్స్ లో 400 లు విజయ్ వారిసుకి, 400 అజిత్ తూనీవు కి ఇవ్వడానికి డిస్ట్రిబ్యూటర్స్ డిసైడ్ అవడంతో.. దిల్ రాజు తమిళ సీఎం స్టాలిన్ ని కలిసి విజయ్ పెద్ద హీరో కాబట్టి థియేటర్స్ ఎక్కువ ఇప్పించమని రిక్వెస్ట్ చెయ్యడంతో అజిత్ ఫాన్స్ ఊగిపోతున్నారు.

Advertisement
CJ Advs

కానీ పెద్ద హీరో అంటే టాప్ హీరో అని కాదని, పెద్ద హీరో అని ఎలా డిసైడ్ చేస్తామో తెలుసా అంటూ వరసగా నాలుగైదు సినిమాలు కి వచ్చిన థియేట్రికల్ రెవిన్యూని బట్టి పెద్ద హీరోలు అని డిసైడ్ చేస్తాము, నాన్ థియేట్రికల్ రైట్స్ చెప్పను, అదంతా మాయ అని నాకు తెలుసు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రెవిన్యూ వచ్చినప్పుడు స్టార్ అని డిసైడ్ చేస్తాము. ఆ లెక్కన ఐదారు సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా 60 కోట్లకి పైగా రెన్యూ రాబట్టాయి. అక్కడ ఎవరిది ఎక్కువ రెవిన్యూ అనేదే చూస్తాం. 

ఆ లెక్కన విజయ్ ని పెద్ద హీరో అన్నాను కానీ, నేను ఎవరిని తక్కువ చెయ్యాలని అనలేదు అంటూ వారిసు తెలుగు ప్రమోషన్స్ లో దిల్ రాజు ఇచ్చిన వివరణ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Dil Raju about Vijay No.1 Statement:

Let's decide star heroes like this: Dil Raju
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs