Advertisement
Google Ads BL

బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ కి కియారా అద్వానీ


బాలీవుడ్ క్యూటీ కియారా అద్వానీ హీరో సిద్దార్థ్ తో డేటింగ్ లో ఉండి.. ఇద్దరూ చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నా వారి మధ్యన లవ్ ఉన్నట్లుగా ఇంతవరకు బయటపెట్టలేదు. కియారా-సిద్దార్థ్ లు ఇద్దరూ వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తారు.. కానీ బయపటపడరు. 2023 లో ముందుగా పెళ్లి పీటలెక్కే మొదటి జంట వీరిద్దరే అంటూ బాలీవుడ్ మీడియాలో కట్నాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎవరి సినిమాల షూటింగ్స్ లో వారు బిజీగా ఉంటూ ఖాళీ సమయాల్లో లంచ్ మీటింగ్, పార్టీలు, వెకేషన్స్ అంటూ హడావిడిపడతారు.

Advertisement
CJ Advs

ఇక న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ఈ జంట ముంబై ఎయిర్పోర్ట్ నుండి విదేశాలకి ఎగిరిపోవడానికి పొద్దున్నే ముంబై ఎయిర్ పార్టీకి వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో ఇద్దరూ కలిసే కనిపించారు. వారు ఎక్కడికి వెళుతుంది అనేది ఇప్పటికి తెలియదు కానీ, వారు పోస్ట్ చేసే ఫొటోస్ ని బట్టి ఆ ప్లేస్ కూడా రివీల్ అవుతుంది. వీరిద్దరూ న్యూ ఇయర్ ని కొత్తగా సెలెబ్రేట్ చేసుకోవడానికి ఫ్లైట్ ఎక్కారు. ప్రస్తుతం కియారా RC15 తో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది.

సిద్దార్థ్ మల్హోత్రా మిషన్ మజ్ను ప్రమోషన్స్ లో రష్మిక తో కలిసి బిజీగా వున్నాడు. ఇక న్యూ ఇయర్ కోసం గర్ల్ ఫ్రెండ్ కియారా తో కలిసి సిద్దార్థ్ కొద్దిరోజులు మిషన్ మజ్ను ప్రమోషన్స్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలకు పయనమయ్యాడు.

Kiara Advani on vacation with boyfriend:

Kiara Advani With Boyfriend Sidharth Malhotra Jet Off For New Year Vacation
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs