Advertisement
Google Ads BL

ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో రకుల్ ప్రీత్


ఎప్పుడూ గ్లామర్ అవుట్ ఫిట్స్ తో సోషల్ మీడియాలోనూ, అలాగే సినిమా ఈవెంట్స్ లో సందడి చేసే రకుల్ ప్రీత్ ఇప్పుడు ఓ వెడ్డింగ్ లో ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది. ఈ మధ్యనే తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ బర్త్ డే రోజున రొమాంటిక్ గా విషెస్ చెప్పి క్రిష్ట్మస్ సెలెబ్రేషన్స్ అలాగే, జాకీ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేసింది. అదే పనిలో ఉన్న రకుల్ ని మీడియా రకుల్ త్వరలోనే జాకీ తో ఏడడుగులు నడవడానికి రెడీ అవ్వబోతుంది. 2023లో రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీ ల వివాహం జరగొచ్చనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

Advertisement
CJ Advs

ఇలాంటి వార్తలపై ఫైర్ అయ్యే రకుల్ ప్రీత్ ఈసారి మౌనం వహిస్తుంది. కారణం ఆమె తన బంధువుల వెడ్డింగ్ లో బిజీగా ఉండడమే. ఈమధ్యనే మెహిందీ, అలాగే పసుపు సెర్మొనీలలో పంజాబీ స్టయిల్లో సందడి చేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఆ పెళ్ళిలో హడావిడి చేసింది. ట్రెడిషనల్ అవుట్ ఫిట్ లో రకుల్ ప్రీత్ అందాలు మరింతగా మెరిసిపోతున్నాయి. 

కాకపోతే రకుల్ కాస్త బొద్దుగా ఉంటే ఆ అందాలు మరింతగా పెరిగేవి. ఈమధ్యన రకుల్ ప్రీత్ మరింత సన్నగా మారడంతో ఆ అందమూ తరిగిపోయింది.

Rakul Preet enjoy in friends wedding:

Rakul Preet Singh New Traditional look viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs