Advertisement
Google Ads BL

కైకాల, చలపతిరావు కుటుంబాలకి బాబు పరామర్శ


టాలీవుడ్ ని వరస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ నటులు ఒకరి వెంట ఒకరు అన్నట్టుగా తిరిగిరాని లోకాలకు పయమానయ్యారు. కైకాల సత్యన్నారాయణ పరమపదించిన రెండోరోజే.. మరో నటుడు చలపతి రావు కన్ను ముయ్యడం అందరిని షాక్ కి గురి చేసింది. సత్యన్నారాయణ, చలపతి రావు భౌతిక కాయలకు నివాళులర్పించి కుటుంబాలని పరామర్శించారు ప్రముఖులు. ఈ రోజు మంగళవారం కైకాల సత్యనారాయణ, చలపతిరావు కుటుంబ సభ్యులను టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  పరామర్శించారు. 

Advertisement
CJ Advs

చంద్రబాబు కైకాల భార్య పిల్లల్ని పరామర్శించగా, అలాగే చలపతి రావు కుమారుడు రవిబాబు దగ్గరికి వెళ్లి ఆయనని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు అగ్ర నటులను తెలుగు సినీ పరిశ్రమ కోల్పోవడం పై చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు.

CBN Paid Visited To Satyanarayana and Chalpathi Rao Families:

Chandra Babu Naidu Condoles Family Members Of Senior Actor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs