Advertisement
Google Ads BL

శ్రీలీలపై ఆడియన్స్ ఒపీనియన్


శ్రీలీల.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతున్న పేరు. సో సో టాక్ తో ధాకమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయంటే కారణం శ్రీలీల అని ఘంటాపథంగా చెబుతున్న మాట. శ్రీలీల    గ్లామర్ ఆమె డాన్స్, పెరఫార్మెన్స్ కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. పెళ్లి సందడి లోనే ప్రొఫెషనల్ హీరోయిన్ మాదిరి లుక్స్ వైజ్ గా పాపులర్ అయిన శ్రీలీల.. పెళ్ళి సందడిలో ఎనేర్జిటిక్ డాన్స్ లతో అదరగొట్టేస్తుంది. గతంలో సాయి పల్లవి కి బ్యూటిఫుల్ లుక్స్ లేకపోయినా అదిరిపోయే డాన్స్, దానికి మించిన నటనతో అద్భుతమైన నేచురల్ నటిగా పేరు తెచ్చుకుంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు సాయి పల్లవి డాన్స్ కి శ్రీలీల పోటీ అంటున్నారు. ధమాకా ని థియేటర్స్ లో వీక్షించిన ఆడియన్స్ అంతా శ్రీలీల సూపర్, శ్రీలీల అదుర్స్ , ఆ అందం ఏమిటి, ఆ గ్లామర్ కూడా పొదుపుగా చూపిస్తుంది. ఎనర్టిక్ రవితేజ తో పోటీ పడి నటించిందిరా అంటూ మాట్లాడుకుంటున్నారు. సినిమా కి ఏ టాక్ వచ్చినా శ్రీలీల ఎనర్జీ తో దాన్ని ఎంతో కొంత నిలబెడుతుంది అనే కాన్ఫిడెన్స్ దర్శకనిర్మాతల్లో కలిగించింది శ్రీలీల.

మరి ధమాకా తో శ్రీలీల పేరు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. 

Audience Opinion on Sreeleela:

 Sreeleela blast in internet with ravishing look her latest glamour pics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs