Advertisement
Google Ads BL

క్రిస్మస్ ట్రీ సాక్షిగా కిస్ చేసిన భర్త


ఈ ఏడాది అలియా భట్ తన ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. ఐదేళ్ల ప్రేమని వివాహ బంధంతో ఒక్కటి చేసుకున్న అలియా భట్ ఇదే ఏడాది తన భర్తకి అపురూప కానుకని అందించింది. పెళ్ళై ఏడాది గడవకుండానే పండంటి బేబీ ని భర్త చేతుల్లో పెట్టింది. అలియా భట్ పెళ్లి చాలా సింపుల్ గా కుటుంబ సభ్యుల మధ్యన ముంబైలో జరిగిపోయింది. తర్వాత రిసెప్షన్ కూడా ఇవ్వలేదు. అలాగే అలియా భట్ సీమంతం వేడుకలకి కూడాహడావిడి చెయ్యకుండా సింపుల్ గా ముగించేసింది కపూర్స్ ఫ్యామిలీ.

Advertisement
CJ Advs

బేబీ పుట్టాక అలియా భట్ బరువు తగ్గేందుకు యోగ సెషన్స్ కి హాజరవుతుంది అలియా భట్ అనుష్క యోగాలో ఆసనాలు వేస్తూ బరువు తగ్గేందుకు కష్ట పడుతుంది. తాజాగా క్రిష్ట్మస్ సెలెబ్రేషన్స్ అలియా భట్ ఇంట్లోనే సింపుల్ గా జరిగినా ఆమె భర్త రణబీర్ కపూర్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకుంది. రణబీర్ భార్య అలియా ని హాగ్ చేసుకుని క్యూట్ గా ఇచ్చిన స్వీట్ కిస్, రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలియా భట్ చెల్లెలు, ఇంకా కపూర్స్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో క్రిస్టమస్ సెలెబెషన్స్ అలియా ఇంట్లో సందడిగా సాగాయి.

అన్నిటికన్నా రణబీర్-అలియా భట్ ల రొమాంటిక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Alia Bhatt romance with Ranbir Kapoor:

Alia Bhatt shared a romantic photo with her husband Ranbir Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs