Advertisement
Google Ads BL

క్రిష్టమస్ ట్రీ దగ్గర రష్మిక


సౌత్ లో రేజింగ్ లో ఉన్న హీరోయిన్ అంటే ప్రస్తుతం రష్మిక పేరే చెబుతారు. పుష్ప పాన్ ఇండియా హిట్ తో బాలీవుడ్ లో బిజీ అయిన రష్మిక.. సోషల్ మీడియా క్వీన్. సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ఫొటోస్ తో పాటుగా ఫిట్ నెస్ కోసం చేసే జిమ్ వీడియోస్ ని షేర్ చేసే రష్మిక మందన్న ప్రస్తుతం తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే ప్లాన్ లో ఉంది. విజయ్ తో వారిసు చిత్రం చేసింది. అది ఈ పొంగల్ కి విడుదల కాబోతుంది. ప్రస్తుతం వారిసు ప్రమోషన్స్ లో విజయ్ తో కలిసి సందడి చేస్తున్న రష్మిక.. గత రాత్రి ఆడియో లాంచ్ లో సారీ లుక్ లో అదరగొట్టేసింది.

Advertisement
CJ Advs

ఈరోజు ఆదివారం క్రిష్ట్మస్ సందర్భంగా రష్మిక క్రిస్టమస్ ట్రీ దగ్గర తమకంతో మైమరచిపోయి ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. క్రిష్టమస్ ట్రీ దగ్గర రష్మిక పిక్ ని షేర్ చేసిన కొద్దిసేపటికే అది కాస్తా వైరల్ అయ్యింది. సెలబ్రిటీస్ క్రిస్టమస్ ట్రీస్ తయారు చేసి అక్కడ క్యూట్ గా ఫొటోలకి ఫోజులిస్తారు. అలాగే శాంతా అవతార్ లో అదరగొట్టేస్తారు. రష్మిక మాత్రం క్రిష్టమస్ ట్రీ దగ్గర దిగిన పిక్ తో అభినులకి సర్ ప్రైజ్ ఇచ్చింది. 

ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా మారిన రష్మిక పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అవుతుంది. విజయ్ వారిసు ప్రమోషన్స్ అనంతరం రష్మిక పుష్ప 2 షూట్ లోకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తుంది.

Rashmika shares sweet Merry Christmas wish for fans :

Rashmika Mandanna shares sweet Merry Christmas wish for fans with a cute pic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs