Advertisement
Google Ads BL

2022: టాప్ 10 బ్లాక్ బస్టర్ మూవీస్


2022 సక్సెస్ ఫుల్ గా ముగియబోతుంది. కరోనా తో రెండేళ్ళ సమయం వృధా అయినా.. ఈ ఏడాది భారీ బడ్జెట్, పాన్ ఇండియా, చిన్న సినిమాల హిట్స్ తో తెలుగు ఇండస్ట్రీ కళకళలాడడమే కాదు, కన్నడ, మలయాళ, తమిళ ఇండస్ట్రీలో కూడా మంచి సినిమాలతో కళకళలాడాయి. హిందీ ఇండస్ట్రీ డల్ అయినా.. అక్కడ కూడా 100 కోట్ల మార్క్ ని దాటి కొన్ని సినిమాలు ఆడియన్స్ కి నచ్చేసాయి. ఇక బుక్ మై షో వారు 2022 లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాల లిస్ట్ రిలీజ్ చేసింది.

Advertisement
CJ Advs

అందులో కన్నడనుండి పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అయిన కెజిఫ్ 2, రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా కోట్లు కొల్లగొట్టిన ట్రిపుల్ ఆర్, అలాగే చిన్న సినిమాగా వచ్చి అన్ని భాషల్లో దున్నేసిన కాంతారా, కాశ్మీరీ ఫైల్స్, తమిళంలో మణి రత్నం డైరెక్షన్ లో వచ్చిన పొన్నియన్ సెల్వన్, అలాగే హిందీలో డివైడ్ టాక్ తో కోట్లు కుమ్మరించిన బ్రహ్మాస్త్ర, తమిళనాట ప్రభంజనం సృష్టించడమే కాకుండా, విడుదలైన ప్రతి భాషలో కలెక్షన్స్ వర్షం కురిపించిన కమల్ హాసన్ విక్రమ్, హిందీలో రీసెంట్ గా విడుదలైన అజయ్ దేవగన్ దృశ్యం 2 తో పాటుగా..

బాలీవుడ్ లో కార్తీక్ ఆర్యన్ భూల్ భులైయా 2, డాక్టర్ స్ట్రేంజ్ మూవీస్ బుక్ మై షో విడుదల చేసిన టాప్ 10 మూవీస్ లిస్ట్ లో ప్రేక్షకులు విపరీతంగా ఆదరించిన చిత్రాలుగా నిలిచాయి. అడ్వాన్స్ బుకింగ్ తోనే దుమ్మురేపిన సినిమాలు ఏవో కూడా ఈ టాప్ 10 లిస్ట్ లో చూసేయ్యొచ్చు.

2022: Top 10 blockbuster movies:

Book My Show reveals their Top 10 Blockbusters 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs