Advertisement
Google Ads BL

హిట్ 2 ఓటిటి కి వచ్చేది అప్పుడే..


హీరో నాని నిర్మాణ సంస్థ నుండి హిట్ సీరీస్ లో లేటెస్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన హిట్ సీక్వెల్ హిట్ 2 డిసెంబర్ 2 న విడుదలై సెన్సేషనల్ హిట్ అయ్యింది. అడివి శేష్ హీరోగా తెరకెక్కిన హిట్ 2ని ప్రేక్షకులు ఆదరించారు. మొదటి షో కే హిట్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగాను అడివి శేష్ కి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా హిట్ 2 నిలవగా నిర్మాతగా నాని సూపర్ హ్యాపీ గా ఫీలవ్వడమే కాదు దానికి సీక్వెల్ హిట్ 3 పై హిట్ 2 లోనే క్లూ ఇచ్చి వదిలారు.

Advertisement
CJ Advs

అర్జున్ గా నాని హిట్ 3 లో నటించబోతున్నాడు. అయితే థియేటర్స్ లో హిట్ అయిన హిట్ 2 ఓటిటి రిలీజ్ డేట్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. హిట్ అయిన సినిమా అప్పుడే ఓటిటిలో వచ్చే ఛాన్స్ లేదు. అందుకు తగ్గట్టుగానే 40 రోజుల తర్వాత హిట్ 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అంటే సంక్రాంతికి కానీ, లేదంటే రిపబ్లిక్ డే రోజున కానీ హిట్ 2 ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ చేసేందుకు చూస్తున్నారట.

సో ఆడియన్స్ హిట్ 2 ని అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో వీక్షించేందుకు ఇంకా 20 డేస్ పైనే ఆగాల్సి వచ్చేలా కనబడుతుంది.

Hit 2 OTT Release Date, OTT Platform:

Adivi Sesh Hit 2 OTT Platform details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs