Advertisement
Google Ads BL

సన్ కిస్సెడ్ బేబీ అలియా భట్


బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ ఒకే ఏడాది పెళ్లి, పిల్లల పని కానిచ్చేసింది. తనకన్నా వయసులో పెద్దవాడైన టాప్ హీరో రణబీర్ కపూర్ ని ప్రేమించి 2022 ఏప్రిల్ 14 న వివాహం చేసుకుంది. అదే అలియా భట్ జూన్ తిరిగేసరికి భర్తకి శుభవార్త చెప్పేసింది. అలియా భట్-రణబీర్ కపూర్ లు తల్లితండ్రులు అవుతున్నామని ప్రకటించిన ఆరు నెలలకే అలియా భట్ కూతురిని కనేసింది. అలియా భట్ పెళ్లి, పిల్లలు ఇప్పటికీ చాలామందికి షాకింగ్ గా విన్న విషయమే.

Advertisement
CJ Advs

తాజాగా అలియా భట్ కూతురిని తల్లితండ్రుల సంరక్షణలో ఉంచి బరువు తగ్గేందుకు జిమ్, యోగ బాట పట్టింది. బేబీ పుట్టిన ఓ నెల లోపే అలియా భట్ ఫిట్ నెస్ కోసం యోగ చేస్తూ బిజీ అయ్యింది. అప్పుడప్పుడు అలియా భట్ పోస్ట్ చేస్తున్న పిక్స్ తో ఆమె అభిమానులు హ్యాపీ. మళ్ళీ త్వరలోనే అలియా భట్ షూటింగ్స్ లో జాయిన్ అయ్యిపోతుంది. బేబీ విషయంలో కేవలం ఆరు నెలలు మాత్రం ఆమె రెస్ట్ తీసుకుంది.. ఇప్పుడు చాల త్వరగా పనిలో పడిపోతుంది అంటూ వాళ్ళు హ్యాపీ గా ఫలవుతున్నారు.

ఇక అలియా భట్ సన్ కిస్సెడ్ బేబీ అంటూ ఈమధ్యన తరుచూ కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తుంది. తాజాగా బెడ్ మీద ఎండ పొర తగులుతుండగా మెరిసిపోతున్న అలియా భట్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే వైరల్ గా మారింది.

New mom Alia Bhatt is feeling cosy in sun-kissed photo:

Alia Bhatt is back with another of her sunshine pics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs