Advertisement
Google Ads BL

శ్రీ వారి దర్శనంలో సూపర్ స్టార్ రజినీకాంత్


కోలీవుడ్ సూపర్ స్టార రజినీకాంత్ ఈ మధ్యనే పుట్టిన రోజు జరుపుకున్నారు. కుటుంబ సభ్యుల మధ్యన ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రజినీకాంత్ పుట్టిన రోజునాడు ఆయన నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న జైలర్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు మేకర్స్. జైలర్ గ్లిమ్ప్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి మెస్మరైజ్ చేసారు. పుట్టిన రోజు అయిన మూడు రోజులకి సూపర్ స్టార్ రజినీ నేడు గురువారం ఆయన కుమార్తె ఐశ్వర్య తిరుమల తిరుపతికి వెళ్లి అక్కడ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ రోజు తెల్లవారు ఝామున శ్రీవారి సేవలో రజిని ఆయన కుమార్తె కలిసి పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఐశ్వర్య కి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న అనంతరం అక్కడి పూజారులు ఆయనకి తీర్ధ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన చెన్నై కి పయనమయ్యారు.

Superstar Rajinikanth visits Tirupati temple :

Actor Rajinikanth offers prayers at Tirumala temple
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs