Advertisement
Google Ads BL

ఖుషీలో కృతి శెట్టి కేరెక్టర్ పై క్లారిటీ


విజయ్ దేవరకొండ ఖుషి సినిమా నుండి సమంతని తప్పించారు, సమంత మాయోసైటిస్ వ్యాధి నుండి ఎప్పుడు కోలుకుని ఎప్పుడు ఖుషి సెట్స్ మీదకి వస్తుందో తెలియని కారణంగా ఆమె ప్లేస్ లోకి కృతి శెట్టి ని తీసుకుంటున్నారు, కాదు కృతి శెట్టి సెకండ్ హీరోయిన్. ఆమె పాత్ర నెగటివ్ షేడ్స్ తో కూడుకున్న పాత్ర, కృతి శెట్టి ఖుషి లో కీ రోల్ ప్లే చేయబోతుంది అంటూ రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా ఖుషి టీమ్ సమంత ప్లేస్ లో కృతి శెట్టి, సెకండ్ హీరోయిన్ గా కృతి శెట్టి వార్తలపై స్పందించింది. అసలు విజయ్ దేవరకొండ-సమంత కలయికలో మొదలైన ఖుషి షూటింగ్ దాదాపుగా 60 శాతం పూర్తయ్యింది. ఇలాంటి సమయంలో సమంత ని తప్పించి మరో హీరోయిన్ ని ఎలా తీసుకుంటాము, ఇంకా ఈ సినిమాలో కేవలం సమంత మాత్రమే హీరోయిన్. మరో హీరోయిన్ పాత్రకి ఎలాంటి స్కోప్ లేదు. అసలు సెకండ్ హీరోయిన్ లేదు అంటూ కుండబద్దలు కొట్టారు.

దానితో ఖుషీలో సెకండ్ హీరోయిన్ గా కృతి శెట్టి అనే వార్తలకి అలా ఫుల్ స్టాప్ పడిపోయింది.

Clarity on Krithi Shetty character in Khushi movie:

Krithi Shetty as Second Heroine in Devarakonda Kushi Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs