Advertisement
Google Ads BL

ఊర్వశి అందాలు సంతోషం స్టేజ్ పై


బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఇప్పుడు మెగాస్టా చిరు వాల్తేర్ వీరయ్యలో మెగాస్టార్ తో కలిసి స్పెషల్ సాంగ్ లో కాలు కదుపుతుంది. అంతేకాకుండా రామ్-బోయపాటి పాన్ ఇండియా మూవీలోనూ ఊర్వశి ఐటెం సాంగ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా సంతోషం సినీ అవార్డ్స్ స్టేజ్ పై కూడా స్పెషల్ డాన్స్ తో ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022కి రంగం సిద్ధమవుతోంది. 

Advertisement
CJ Advs

బాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్ అవార్డుల ఫంక్షన్లో డాన్స్ చేయబోతోంది అంటూ ముందుగానే ప్రకటించిన సంతోషం టీం సరిగ్గా డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల 9 నిమిషాలకి ఆమె ఎవరు అనే విషయాన్ని రివీల్ చేసింది, ఆమె ఇంకెవరో కాదు, బాలీవుడ్ సెన్సేషన్ ఊర్వశి రౌతేలా. ఊర్వశితో ఈసారి సంతోషం ఫిలిం అవార్డ్స్ లో పర్ఫామెన్స్ చేయించబోతున్నారు. 

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వకముందే సంతోషం ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది ఊర్వశి. ఇక సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022 కార్యక్రమం ఈనెల 26వ తేదీన ఘనంగా జరగనుంది. 

Urvashi Rautela special dance :

Urvashi Rautela special dance in Santosham awards 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs