Advertisement
Google Ads BL

చరణ్ విషయంలో ప్రౌడ్ గా చిరు ట్వీట్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ శంకర్ తో చేస్తున్న RC 15 షూటింగ్ లో పాల్గొంటూ మధ్య మధ్యలో వెకేషన్స్ అంటూ ఫ్యామిలీతో తిరుగుతూ బిజీ బిజీగా ఉంటున్నాడు. తాజాగా రామ్ చరణ్ కి ట్రూజెట్ అవార్డు వచ్చింది. ఆయన రీసెంట్ గా ఆ  అవార్డు కూడా అందుకున్నారు. చరణ్ ట్రూజెట్ అవార్డు అందుకోవడం పట్ల చిరు గర్వంగా ట్వీట్ చేసారు.

Advertisement
CJ Advs

Nanna,

Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend - 

#FutureOfYoungIndia Award  #NDTV  

Bravo!!! 👏👏  Way to go, dearest 

@AlwaysRamcharan

- Appa & Amma 

కంగ్రాట్స్ చరణ్, ఫ్యూచర్ అఫ్ యంగ్ ఇండియాలో ట్రూ జెట్ అవార్డు అందుకున్నందుకు నేను గర్వంగా ఫీలవుతున్నా. నువ్వు ఇలానే ముందు సాగాలంటూ నేనూ అమ్మ కోరుకుంటున్నాం.. అంటూ తన భార్య సురేఖతో కలిసి ఉన్న చరణ్ చిన్నప్పటి పిక్ ని, అలాగే చరణ్ అవార్డు అందుకున్న పిక్ ని షేర్ చేసిన చేసిన ట్వీట్ వైరల్ కాగా.. దానికి చరణ్ లవ్ యు అప్పా అంటూ రిప్లై ఇచ్చాడు.

Ram Charan wins the True Legend award:

Ram Charan wins: Chiranjeevi celebrates 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs