Advertisement
Google Ads BL

సలార్ పక్కా దమ్ బిర్యానీ ప్యాకేజ్


సలార్ పక్కా దమ్ బిర్యానీ ప్యాకేజ్ ఇది అన్నది ఎవరో కాదు ప్రభాస్ ఫాన్స్. దమ్ బిర్యానీ ప్యాకేజ్ అంటే ఏమేం ఉంటాయో తెలుసు కదా.. అదే వాళ్ళ నమ్మకం. సలార్ లో కావాల్సినంత మాస్ యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నమాట. అందుకే ఆ కాన్ఫిడెన్స్ తోనే వారు ఇలా మాట్లాడుతున్నారు. సలార్ సెప్టెంబర్ 28 2023 రావడం పక్కా.. ప్రభాస్ అన్న కొడతాడు హిట్ పక్కా అంటూ సోషల్ మీడియాలో #Salaar హాష్ టాగ్ తో  రెచ్చిపోయి నేషనల్ వైడ్ గా ట్రెండ్ చేస్తున్నారు వారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్-శృతి హాసన్ కలసి నటిస్తున్న ఈ మూవీలో మలయాళ సూపర్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించడంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. రీసెంట్ గా పృథ్వీ రాజ్ తో పాటుగా ఆయన వైఫ్ కూడా సలార్ రికార్డులని తిరగరాయడం గ్యారెంటీ అంటూ మరింతగా ఆసక్తిని పెంచేశారు.

Advertisement
CJ Advs

అయితే ఉన్నట్టుండి ప్రభాస్ ఫాన్స్ ట్విట్టర్ లో #Salaar హాష్ టాగ్ ని ట్రెండ్ చేస్తూ.. The dead line for old box office records is fixed 💯28 sep 2023 Jatin denguthunam 🥵🤙, rabhas Nxt Rls #Salaar ✅, #Salaar 🔥🔥🔥 Agamanam , VIOLENT MAN On The Wayy 🔥🤙, Most violent man will arrives ahead of GOD himself ⚠️💥 #Salaar అంటూ రెచ్చిపోయి సలార్ ని ట్రెండ్ చేస్తూ ప్రభాస్ ఫాన్స్ ఊగిపోతున్నారు.

మరి పోస్టర్స్ కే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే.. సలార్ టీజర్ ఏదైనా వదిలితే ఫాన్స్ ఆగుతారా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Salaar hashtag trends on twitter:

Prabhas fans trends Salaar hashtag
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs