Advertisement
Google Ads BL

ఈ వారం రిలీజ్ అయ్యే థియేటర్స్, ఓటిటి చిత్రాలు


గత వారం చిన్న చిన్న సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యాయి. అందులో గాలోడు మాస్ మూవీగా, మాసూద థ్రిల్లర్ మూవీ గా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. అయితే ఈవారం విడుదల కాబోయే చిత్రాలపై ఆడియన్స్ లో ఆసక్తి మొదలయ్యింది. అందులో నాంది తర్వాత ప్రేక్షకులముందుకు రాబోతున్న అల్లరి నరేష్ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం పై అందరిలో ఆసక్తి కనిపిస్తుంది. నవంబర్ 25 న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అదే రోజు తమిళ్ లో సూపర్ హిట్ అయిన లవ్ టుడే తెలుగులో దబ్ అయ్యి రిలీజ్ అవుతుంది, ఇంకా బాలీవుడ్ మూవీ తోడేలు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నాయి.

Advertisement
CJ Advs

ఇక ఓటిటిలో నవంబర్ చివరి వారంలో రిలీజ్ అయ్యేందుకు చాలా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా కాంతార అమెజాన్ ప్రైమ్ లో నవంబర్ 24 న ఆడియన్స్ ముందుకు రాబోతుంది.. అధికారిక ప్రకటన కోసం ఆడియన్స్ వెయిటింగ్. అలాగే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ నవంబర్ 25 న ఆహాలో రిలీజ్ అవుతుంటే..  డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 25 న శివ కార్తికేయన్ ప్రిన్స్ రిలీజ్ అవుతుంది. 

సోనీ లివ్ నుండి మీట్ క్యూట్ నవంబర్ 25 న రిలీజ్ అవుతుంది. సో ఆడియన్స్ ఈ వారం ఈ సినిమాలతో సరిపెట్టేసుకోవాల్సిందే.

New movies releasing in November on OTT platforms:

25th November 2022 OTT Release List 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs