Advertisement
Google Ads BL

తారక్ ఫాన్స్ పండగ చేసుకోండి


తారక్ ఫాన్స్ ఇప్పటివరకు ఆందోళనతోనే ఉన్నారు. మొదట్లో ఎన్టీఆర్ లుక్ విషయంలో కంగారు పడిన ఫాన్స్ కి ఎన్టీఆర్ జపాన్ వెళ్ళినప్పుడు లుక్ కూల్ చేసింది. జపాన్ వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ సూపర్ కూల్ లుక్ లో ఫాన్స్ ని శాటిస్ ఫై చేసాడు. కొన్నాళ్లుగా వెయిట్ పెరిగిన ఎన్టీఆర్ ని చూసిన ఆయన ఫాన్స్ కి నిద్ర కరువయ్యింది. ఇక NTR30 పూజా ముహూర్తం కోసం ఎంతో వెయిట్ చేస్తున్న తారక్ ఫాన్స్ కి ఈమధ్యన మేకర్స్ ఇస్తున్న అప్ డేట్స్ తో సంతోష పడుతున్నారు. ఇంకా ఎన్టీఆర్ రంగంలోకి దిగకపోవడంపై ఫాన్స్ కి కంప్లైంట్స్ ఉన్నాయి. రీసెంట్ గా ఎన్టీఆర్ ఓ బ్రాండ్ కి యాడ్ షూట్ చేస్తున్న లుక్ ని ఆ యాడ్ కోసం ఎన్టీఆర్ మేకోవర్ ఎలా అయ్యాడో రివీల్ చేసారు. 

Advertisement
CJ Advs

తాజాగా ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ లుక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. కళ్ళద్దాలతో కోటు వేసుకుని.. అదిరిపోయే లుక్ తో ఎన్టీఆర్ అదరగొట్టేసాడు. @tarak9999 looks strikingly attractive in this monochrome capture by @avigowariker during a brand shoot. #NTR ఓ బ్రాండ్ షూట్ కోసం ఎన్టీఆర్ ఈ లుక్ లోకి మారడంటూ ప్రకటన ఇవ్వడంతో తారక్ ఫాన్స్ పట్టలేనంత ఆనందానికి లోనవుతూ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ట్రిపుల్ ఆర్ రిలీజ్ తర్వాత చాలా రేర్ గా కనబడుతున్న ఎన్టీఆర్ ని ఎప్పుడు చూసినా ఫాన్స్ కి పూనకాలే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త లుక్ తో ఫాన్స్ పండగ చేసుకోవడం ఖాయం. ఇక రేపో మాపో NTR30 అప్ డేట్ కూడా వచ్చేస్తుంది.

NTR new avatar:

NTR new stylish look viral 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs