Advertisement
Google Ads BL

షూటింగ్ స్పాట్ లో స్పృహ తప్పిన నాగశౌర్య


హీరో నాగ శౌర్య షూటింగ్ స్పాట్ లో కళ్ళు తిరిగిపడిపోవడంతో మూవీ యూనిట్ ఒకింత షాక్ అయినప్పటికీ.. ఆయనని హుటాహుటిన గచ్చిబౌలి లోని AIG  ఆసుపత్రికి తరలించారు. అయితే నాగ శౌర్య గత ఆరు నెలలుగా సిక్స్ ప్యాక్ కోసం డైట్ లో ఉండడం, సరిగ్గా ఆహారం తీసుకోకపోవడంతో ఆయన సొమ్మసిల్లి పడిపోయినట్లుగా తెలుస్తుంది. రీసెంట్ గానే నాగ శౌర్య కొత్త సినిమాతో సెట్స్ మీదకి వెళ్ళాడు. 

Advertisement
CJ Advs

ఈ నెల 20 న నాగ శౌర్య బెంగుళూర్ అమ్మాయి అనూష తో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. బెంగుళూర్ వేదికగా నాగ శౌర్య వివాహం జరగబోతున్నట్టుగా ప్రకటించిన టైమ్ లో నాగ శౌర్య సిక్ అవడంతో ఆయన అభిమానులు కంగారు పడుతున్నారు. అయితే కొద్ది రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతోనే నాగ శౌర్య ఇలా కళ్ళు తిరిగిపడిపోయాడని, ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు అని, ఆయన హెల్త్ విషయంలో ఆందోళన పడాల్సిన పని లేదని AIG డాక్టర్స్ చెప్పినట్టుగా తెలుస్తుంది.

Naga Shaurya admitted hospital :

Naga Shaurya Join Hospital After fell in shooting reports
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs