Advertisement
Google Ads BL

చావు కబురు చల్లగా చెప్పిన మలైకా అరోరా


బాలీవుడ్ లో ఓ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది మలైకా అరోరా-అర్జున్ కపూర్ జంట. పెళ్లి చేసుకోకుండా కొన్నేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. మలైకా భర్తకి విడాకులిచ్చి అర్జున్ కపూర్ తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే కాదు, ఈ మధ్యన వీరిద్దరూ పెళ్ళికి సిద్దమవుతున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్న టైమ్ లో మలైకా అరోరా.. ఉన్నట్టుండి నిన్న గురువారం సోషల్ మీడియాలో.. నేను ఎస్ చెప్పాను అంటూ పోస్ట్ పెట్టేసరికి.. అందరూ అర్జున్ కపూర్ తో మలైకా పెళ్ళికి ఎస్ చెప్పింది అంటూ వెబ్ సైట్స్ లో న్యూస్ లు, సోషల్ మీడియాలో పోస్ట్ లతో హోరెత్తించారు. అటు నెటిజెన్స్, ఇటు సెలబ్రిటీస్ చాలామంది ఈ జంటకి శుభాకాంక్షలు చెప్పడం స్టార్ట్ చేసారు. 

Advertisement
CJ Advs

కానీ మలైకా అరోరా ఇవన్నీ ఎక్కడివరకు వెళతాయో ఏమో అనుకుందేమో.. చివరికి చావు కబురు చల్లగా చెప్పినట్టుగా.. తాను అర్జున్ కపూర్ తో పెళ్లి కి ఎస్ చెప్పలేదు.. కానీ ఓ షో కి ఎస్ చెప్పాను అన్నట్టుగా మళ్ళీ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది తాను ఎస్ చెప్పింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఓ రియాల్టిటి షో కి నేను హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను. మూవింగ్ విత్ మలైకా షో కి ఎస్ చెప్పాను. అది డిసెంబర్ 5 నుండి డిస్ని ప్లస్ హాట్ స్టార్ నుండి అందుబాటులోకి వస్తుంది అంటూ ట్విస్ట్ ఇచ్చింది.

Malaika Arora Cryptic I Said Yes Post:

Malaika Arora Says Yes to Her New OTT Show Moving In With Malaika
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs