Advertisement
Google Ads BL

చీరలో హొయలు పోతున్న కృతి సనన్


ప్రభాస్ తో కలిసి నటిస్తున్న ఏ హీరోయిన్ ని అయినా సౌత్ ప్రేక్షకులు ఆరాదించేస్తారు. బాహుబలి తర్వాత ప్రభాస్ కొచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ఆయన పక్కన నటించే హీరోయిన్స్ పై పడింది. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్స్ తోనే మూవీస్ చేస్తున్నారు. అందులో ఆదిపురుష్ లో కృతి సనన్ తో, ప్రాజెక్ట్ K లో దీపికా, దిశా పఠానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. సలార్ లో శృతి హాసన్ తో నటిస్తున్న ప్రభాస్ సందీప్ వంగా స్పిరిట్ మూవీలో కరీనా కపూర్ తో నటించే ఛాన్స్ ఉంది అంటున్నారు. అయితే ఆదిపురుష్ లో ప్రభాస్ కి జోడిగా జానకి పాత్రలో కనిపిస్తున్న కృతి సనన్ ప్రభాస్ తో డేటింగ్ లో ఉంది అనే రూమర్ ఉంది.

Advertisement
CJ Advs

అదలా ఉంటే కృతి సనన్ తాజాగా మనీష్ మల్హోత్రా డిజైనర్ శారీలో హొయలు పోతున్న ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలుగులో మహేష్ తో 1 నేనొక్కడినే, నాగ చైతన్య తో దోచేయ్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలలో కృతి సనన్ కి అంత పేరు రాలేదు. కానీ ప్రస్తుతం బాలీవుడ్ లో కృతి జోరు మీదుంది. ఏమైనా ఫోటో షూట్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగానే నెటిజెన్స్ లైక్స్, షేర్స్ తో మోత మోగించేస్తున్నారు. తాజాగా నీలం కలర్ శారీలో బ్రైట్ గా కనిపిస్తూ కృతి సనన్ అదిరిపోయే ఫోజులతో ఆకట్టుకుంది.

Kriti Sanon in Manish Malhotra Saree:

Kriti Sanon in Designer Saree
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs