Advertisement
Google Ads BL

ఇక్కడ కూడా హీరోయిన్ లేదా బాస్


దేవిశ్రీ ప్రసాద్ ఐటెం సాంగ్ లో స్టార్ హీరోలతో కలిసి కదం తొక్కేందుకు టాప్ హీరోయిన్స్ అయినా రెడీ అవుతారు. దేవిశ్రీ ఆల్బమ్ లో మాస్ ఐటెం కి అంత క్రేజ్ ఉంటుంది. అయితే థమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ లో చిరు హీరోయిన్ తో మాస్ ఐటెం చెయ్యకపోయినా అడియన్స్ సర్దుకుపోయారు. చిరు-సల్మాన్ ఖాన్ లు కలసి స్టెప్స్ తో అభిమానులని అలరించారు. అయితే ఆ సాంగ్ లో హీరోయిన్ లేకపోయినా ఆ సాంగ్ టైటిల్స్ లో రావడంతో సర్దుకుపోయారు. ఇప్పుడు కూడా హీరోయిన్ లేకుండానే చిరు మరో మాస్ నెంబర్ చేస్తున్నారు. అదే బాబీ దర్శకత్వంలో చిరు నటిస్తున్న వాల్తేర్ వీరయ్య మూవీ. 

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ఈ మూవీలో రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే బేబీ ఈ ఇద్దరు హీరోల మీద మెగాస్టార్ చిరు-రవితేజ ల మీద ఐటెం సాంగ్ పూర్తి చేసినట్టుగా అప్ డేట్ ఇచ్చారు. దానితో ఈ సాంగ్ లో కూడా హీరోయిన్ ఉండదా అంటూ మెగా ఫాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. చిరు-రవితేజ మధ్యలో ఒక హీరోయిన్ ఉంటే ఆ క్రేజే వేరు.. మరి హీరోయిన్స్ లేకపోతే మెగాస్టార్-రవితేజ డాన్స్ తో ఫాన్స్ సరిపెట్టుకోవాల్సిందే.

Chiranjeevi, Ravi Teja Shake Leg Together For A Mass Number In Waltair Veerayya:

Waltair Veerayya Item song update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs