Advertisement
Google Ads BL

నిత్య మీనన్ ప్రెగ్నెంట్?


సూపర్ టాలెంటెడ్ బ్యూటీ నిత్య మీనన్ ఈమధ్యన అరుదుగా సినిమాల్లో దర్శనమిస్తుంది. ఈమధ్యనే పవన్ కళ్యాణ్ తో భీమ్లా నాయక్ లో ఆయన భార్య గా నటించింది. అలాగే డిజిటల్ మీడియాలో కి ఎంట్రీ ఇచ్చి వెబ్ సీరీస్ చేస్తున్న నిత్యా మీనన్ నటనలో మంచి టాలెంట్ ఉన్న నటి. కానీ ఆమె బరువు ఆమెకి అవకాశాలు తగ్గించేసింది.. వచ్చిన అవకాశాలతో సర్దుకుపోతున్న నిత్యామీనన్ ఈ మధ్యన దర్శత్వ బాధ్యతలు చేపట్టబోతోంది అనే న్యూస్ తో పాటుగా, పెళ్లి చేసుకోబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. డైరెక్షన్ విషయమేమో కానీ, పెళ్లి జస్ట్ రూమర్ అని తేలిపోయింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా నిత్యా మీనన్ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ కిట్ ని షేర్ చేస్తూ దీంతో పాటు వండర్ బిగిన్స్ అనే కామెంట్ కూడా చేయడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తించింది. నిత్యా మీనన్ కి పెళ్లి కాలేదు.. ప్రెగ్నెంట్ కిట్ ని షేర్ చెయ్యడం ఏంటి అని ఆమె అభిమానులు కంగారు పడుతుంటే.. కొంతమంది మదర్ సెంటిమెంట్ మీద నిత్యామీనన్ ఏమైనా సినిమా చేస్తుందేమో అంటుంటే.. మరికొందరు ఆమె కమర్షియల్ యాడ్‌లో నటిస్తుందేమో అందుకే ఇలాంటి అర్ధం పర్ధం లేని పోస్ట్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. 

Nithya Menen shares pregnancy kit photo:

Nithya Menen Shares Pregnancy Kit Photo on Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs