Advertisement
Google Ads BL

టాలీవుడ్ సెలెబ్రేటిస్ దివాళి సెలెబ్రేషన్స్


టాలీవుడ్ సెలబ్రిటీస్ ఈ రోజు దీపావళి పండగని ఎంతో ఘనంగా జరుపుకున్నారు. చిరంజీవి దగ్గరనుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు అభిమానులకి ట్విట్టర్ ద్వారా దివాళి సందేశాన్ని అందించారు. సందేశాలు అలా ఉంటే.. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ మెంబెర్స్, ఇంకా మెగా ఫ్యామిలీ మెంబెర్స్, ఇంకొంతమంది సెలెబ్రిటీ గెస్ట్ లతో తో గత రాత్రే దివాళి పార్టీ అంటూ గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సెలెబ్రేషన్స్ లో అల్లు ఫ్యామిలీతో పాటుగా, మెగా ఫ్యామిలీ నుండి నిహారిక, సాయి తేజ్, వైష్ణవ తేజ్, శ్రీజ లు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

ఇక విజయ్ దేవరకొండ తన ఫ్యామిలీతో కలిసి దివాళిని ఫుల్ జోష్ లో చేసుకున్న పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అందులో విజయ్ దేవరకొండ తన తల్లితండ్రులతో, తమ్ముడు ఆనంద్ తో ఈ దివాళిని తన ఇంట్లోనే సెలెబ్రేట్ చేసుకున్నాడు. ఇక హీరో నాని అయ్యప్పమాలలో ఉన్నారు. ఆయన తన కొడుకు అర్జున్ తో ఈ దివాళిని సెలెబ్రేట్ చేసుకున్న పిక్ ని షేర్ చేసారు. హీరో నితిన్ భార్య శాలినితో కలిసి దివాళిని సెలెబ్రేట్ చేసుకున్న పిక్ ని షేర్ చేస్తూ.. Happy Diwali 🪔…. From ours to yours ❤️ అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం సెలబ్రిటీస్ తమ ఫామిలీస్ తో చేసుకున్న దివాళి సెలెబ్రేషన్స్ పిక్స్ మీ కోసం..

Tollywood Celebrities Diwali Celebrations:

Tollywood celebrities diwali celebrations 2022
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs