Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి వీరాభిమానిని: రిషబ్ శెట్టి


కన్నడ చిత్రం కాంతారా బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతోంది. చిన్న చిత్రంగా విడుదలైన ఈ చిత్రం, అన్ని భాషలలో దుమ్ము రేపుతోంది. చిత్ర నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సమయంలో రిషబ్ శెట్టి పాత్రికేయులతో మాట్లాడుతూ.. తెలుగు స్టార్స్ పై ప్రశంసలు కురిపించాడు. చిరంజీవి మొదలైన వారిని పొగుడుతూ, ఎన్టీఆర్ అంటే ప్రత్యేక అభిమానమని తెలిపాడు.

Advertisement
CJ Advs

రిషబ్ శెట్టి మాట్లాడుతూ నాకు తెలుగు సినిమాలంటే విపరీతమైన అభిమానం. నేను లెజెండరీ ఎన్టీఆర్, ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాలు, చిరంజీవి సర్ సినిమాలు, బాలయ్య సినిమాలు చూసేవాణ్ణి. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్‌కి వీరాభిమానిని దాని వెనుక చాలా పెద్ద కారణం ఉంది.

జూనియర్ ఎన్టీఆర్ తల్లి మా ఊరుకి చెందిన వారే. ఎన్టీఆర్ తల్లి షాలిని కుందాపూర్, కర్ణాటక చెందినావిడ, రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులు మరియు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎంతో సన్నిహితంగా ఉంటారు. రిషబ్ శెట్టి మాటలు విని ఎన్టీఆర్ అభిమానులు ఆనందపడుతున్నారు.

Rishab Shetty raves about NTR:

Why is Rishabh Shetty a fan of NTR 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs